గాత్రం:భానుమతి
సంగీతం:ఎం.డి.పార్థసారథి,సాలూరి రాజేశ్వరరావు
నిర్మాత:ఎం.ఎస్.వాసన్
దర్శకత్వం:చంద్రు
సంస్థ:జెమిని పిక్చర్స్
విడుదల:1951

పల్లవి:
జననజననజనన జననజననజనన అని అందెలు పనిచేయగ
జననజననజనన అని అందెలు పనిచేయగ
గోపకుమార ఇటు రావేమిరా
గోపకుమార ఇటు రావేమిరా
వెన్నను రుచిచూడరా
వెన్నను రుచిచూడరా
జననజననజనన అని అందెలు పనిచేయగ
జననజననజనన
చరణం1:
వలపు పాట పాడి ఇది తీసినానుగాదా ఆ ఆ
వలపు పాట పాడి ఇది తీసినానుగాదా
ఇదియె కద ప్రియము కద నీకు జగతిలోన
ఇదియె కద ప్రియము కద నీకు జగతిలోన
రుచిచూడవు పైదానన
జననజననజనన అని అందెలు పనిచేయగ
జననజననజనన
చరణం2:
నీ మురళి గానమదే మించెనే
నా శరీరమేమో పులకించెనే
నీ మురళి గానమదే మించెనే
నా శరీరమేమో పులకించెనే
నను చేకొనవా నీ ప్రేమిదేనా
నను చేకొనవా నీ ప్రేమిదేనా
నీ ప్రేమిదేనా
నీ మురళి గానమదే మించెనే
చరణం3:
నిను నమ్మినదాన బాలనుగానా
నిను నమ్మినదాన బాలనుగానా
రావేల జాగేల గోపాల నన్నేల
రావేల జాగేల గోపాల నన్నేల
జననజననజనన అని అందెలు పనిచేయగ
గోపకుమార ఇటు రావేమిరా
వెన్నను రుచిచూడరా
జననజననజనన అని అందెలు పనిచేయగ
జననజననజనన
|
No comments:
Post a Comment