
గాత్రం:జేసుదాసు
శరణమయ్యప స్వామి శరణమయ్యప
శరణమయ్యప స్వామి శరణమయ్యప
హరివరాసనం స్వామి విశ్వమోహనం
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం
అరివిమర్ధనం స్వామి నిత్య నర్తనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
శరణ కీర్తనం స్వామి శక్తమానసం
భరణలోలుపం స్వామి నర్తనాలసం
అరుణభాసురం స్వామి భూతనాయకం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం
ప్రణత కల్పకం స్వామి సుప్రభాంచితం
ప్రణవ మందిరం స్వామి కీర్థనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
తురగవాహనం స్వామి సుందరాననం
వరగధాయుధం స్వామి వేదవవర్ణితం
గురుకృపాకరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
త్రిభువనార్చితం స్వామి దేవతాత్మకం
త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికం
త్రిదశపూజితం స్వామి చింతితప్రదం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
భవభయాపహం స్వామి భావుకావహం
భువనమోహనం స్వామి భూతిభూషణం
ధవళవాహనం స్వామి దివ్యవారణం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
కలమృదుస్మితం స్వామి సుందరాననం
కలభకోమలం స్వామి గాత్రమోదనం
కలభకేసరి స్వామి వాజివాహనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
శ్రితజనప్రియం స్వామి చింతితప్రదం
శృతివిభూషణం స్వామి సాధు జీవనం
శృతిమనోహరం స్వామి గీతలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
|
No comments:
Post a Comment