Oct 2, 2007

స్వర్ణకమలం



కంఠేన లంబయే గీతం
హస్తేన అర్ధం ప్రదర్షయేత్
చక్షుభ్యాం దర్శయేత్ భావం
పాదాభ్యాం తాళం ఆచరేత్

పల్లవి:

కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
వలరాజు పగవాడే వనిత మొహనాంగుడే
వలరాజు పగవాడే వనిత మొహనాంగుడే
కొలువై ఉన్నాడే

చరణం1:

పలుపొంకమగు చిలువల కంకనములమర
నలువంకల మనిరు చులవంక కనర
పలుపొంకమగు చిలువల కంకనములమర
నలువంకల మనిరు చులవంక కనర
పలుపొంకమగు చిలువల కంకనములమర
నలువంకల మనిరు చులవంక కనర
తలవంక నలవేలు ఉ ఉ ఉ ఉ ఉ ఉ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తలవంక నలవేలు
కులవంక నెలవంక
తలవంక నలవేలు
కులవంక నెలవంక
వలచేత నొసగింక వైఖరి మీరంగ


కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే

చరణం2:

మేలుగ రంతనంబు రాళు చెక్కిన ఉంగరాలు
భుజగ కేయు రాలు నెరయంగ
మేలుగ రంతనంబు రాళు చెక్కిన ఉంగరాలు
భుజగ కేయు రాలు నెరయంగ
పాలు గారు మోమున శ్రీ ను పొడమా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పాలు గారు మోమున శ్రీ ను పొడమ
పులి తోలి గట్టి ముమ్మొన వాలు బట్టి తెరగా


కొలువై ఉన్నాడే దేవ దేవుడు
దేవ దేవుడు కొలువై ఉన్నాడే

||

No comments: