తారాగణం:మమ్ముట్టి,రాధిక,మంజునాథ్
గాత్రం:వాణిజయరాం
సంగీతం:కెవి. మహదేవన్
దర్శకత్వం:కె.విశ్వనాథ్
విడుదల: 1991
పల్లవి:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ.....
ఆనతి నీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా
ఆనతి నీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా
ఆనతి నీయరా హరా ఆ ఆ ఆ
చరణం1:
నీ ఆన లేనిదే గ్రహింప జాలున వేదాల వాణితో విరించి విష్వ నాటకం
నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయతో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతి క్షణం పసుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతి క్షణం పసుపతి నీ అధీనమై
కదులునుగా సదా సదాశివ
ఆనతి నీయరా హరా
ని నీ స ని ప నీ ప మ గ స గ
ఆనతి నీయరా
అచలనాధ అర్చింతును ర
ఆనతి నీయరా
పమ పని పమ పని పమ పని గమ పని
సని సగ సని సగ సని సగ పని సగ
గమగసా నిపమ గమగస మగసని
ఆనతి నీయరా
చరణం2:
జంగమ దేవర సేవలు గొనరా
మంగళ దాయక దీవెనలిడ్డర
శాష్టాంగము గ దండము చేతుర
ఆనతి నీయరా
సానిప గమపనిపమ గమగ పప పప
మపని పప పప గగమ గస సస
నిసగ సస సస సగ గస గప పమ పస నిస
గసని సగ సగ సని సగ సగ
పగ గగ గగ సని సగ గ
గసగ గ పద గస గ మ స ని పమగ గ
ఆనతి నీయరా
చరణం3:
శంకర శంకించకుర
వంక జబిలిని జడను ముడుచుకొని
విషపు నాగులను చంకనెత్తుకొని
నిలకడ నెరుగని గంగనేలి ఏ వంకనేలి నా వంకనొక్క
కడగంటి చూపు పడనీయవేని ని కింకరునిక సేవించుకొందుర
ఆనతి నీయరా
పప పమప నినిపమగస గగ
పప పమప నినిపమగస గగ
గమపని గ మపనిస మ పనిసగ ని స ప ని మ పా గా మా స
పప పమప నినిపమగస గగ
గమపని గా
మపనిస మా
పనిసగ ని స ప ని మ ప గ మ స గా మ
పప పమప నినిపమగస గగా
గమపని గమపని స మపనిసగని
గమపని గమపని స మపనిసగని
స పని మ ప గ మ స గ మ
పప పమప నినిపమగస గ గా
గామపని గమాపాని స మపానిసగని
స పని మ ప గ మ స గ మ
పప పమప నినిపమగస గ గా గా
గగ మమ పప నిగ తక తకిట తకదిమి
మమ పప నినిసమ తక తకిట తకదిమి
పపనినిసస గని తక తకిట తకదిమి
సపని మప గమ సగమ
పప పమప నినిపమగస గ గా
రక్షా ధర శిక్షా దీక్ష ధ్రక్ష
విరూపక్ష నీ కృపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష చేయక
పరీక్ష చేయక రక్ష రక్ష అను ప్రార్ధన వినరా
ఆనతి నీయరా హరా
సన్నుతి సేయగ సమ్మతి నీయర
దొర సన్నిది చేరగా
ఆనతి నీయరా హరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ......
---------------------------------------------
పాట ఇక్కడ వినండి.
---------------------------------------------
1 comment:
If Possible Please Give download link
krishh...
Post a Comment