Nov 28, 2007

సాగర సంగమం



పల్లవి:

బాల కనకమయ చేల సుజన పరిపాల
కనకమయ చేల సుజన పరిపాల
కనకమయ చేల సుజన పరిపాల
కనకమయ చేల సుజన పరిపాల
శ్రీ రమాలోల విధృత శరజలా
సుబద కరుణాలవాల ఘన నీల నవ్య వన మాలికా భరణ
ఇలా నీ దయరాదు
పరాకు జేసే వేళ సమయము గాదు

చరణం:

రారా రారా రారా రారా దేవాది దేవా
రారా మహనుభవా
రారా దేవాది దేవా
రార మహనుభవా
రారా దేవాది దేవా
రారా మహనుభవా
రారా రాజీవనేత్రా
రఘువర పుత్ర శారతర సుధా పూర హృదయ
రరా రారా శారతర సుధా పూర హౄదయ
పరివార జలధి గంభీర
ధనుజ సం హార దశరధ కుమార
బుధ జనవిహార శకల సృతిసార
నాడుపై ఈలా నీ దయరాదు
స రి మ రి స తక తజుం
గ ప మ ప ద ప జుం
స ని రి స తక తజుం
స ని స ధిం
స ని స రి స ధిం
స ని స గ మ రి
స ని రి స ధిం
ప ద తక ధిమి తక తజుం
ప ప మ రి
మ మ రి స
స రి రి మ
రి మ మ ప
తక జం
ప మ గ మ రి
మ రి స రి మ ప
తధిం గినతోం
పా ద ని ప మ
తదిం గినతోం
ఇలా నీ దయరాదు
పరాకు జేసే వేళ సమయము కాదు
ఇలా నీ దయరాదు

||

No comments: