గాత్రం:రాజ్ సీతారాం,సుశీల
పల్లవి:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆహహ
ఇది ఎక్కడి సుందర రూపం
ఇది ఎదో మన్మధబాణం
తొలిచూపుల వలలో పడితే చెలరేగెను వలపులతాపం
వహవా ,వహవా
అరె వహవా నీయవ్వనం
వహవా నీ జవ్వనం
బంగారంలో శృంగారాన్ని
కలిపాడు ఆ దేవుడు
దింతాన దింతానా వహవా దింతాన దింతానా
దింతాన దింతానా వహవా దింతాన దింతానా
వహవా నీ రాజసం
వహవా నీ పౌరుషం
అందంలో మకరందం కలిపి
చేసాడు ఆ దేవుడు
అరె దింతాన దింతానా వహవా దింతాన దింతానా
అరె దింతాన దింతానా వహవా దింతాన దింతానా
చరణం1:
చూడగానే అంటుకొంది నాకు యవ్వనం వహవా
చూడకుండ వుండలేను నిన్ను ఏదినం వహవా
కనివిని ఎరుగని రాజబంధనం వహవా
కౌగిలించి చూసుకొంట ప్రేమవందనం వహవా
నీకళ్ళల్లో నీలాకాశం మెరిసింది నాకోసం
దింతాన దింతానా వహవా దింతాన దింతానా
దింతాన దింతానా వహవా దింతాన దింతానా
చరణం2:
సాహసవీర సింహకిశోరా వహవా
సరసుడవేరా సరసకురారా వహవా
మాపటిచిలుక మన్మధ మొలకా వహవా
వంగుతున్న వన్నెలన్ని తొంగిచూడనా వహవా
నీ చూపులతో విసిరిన బాణం
చేసేను మది గాయం
దింతాన దింతానా వహవా దింతాన దింతానా
అరె దింతాన దింతానా వహవా దింతాన దింతానా
వహవా నీయవ్వనం
వహవా నీ జవ్వనం
బంగారంలో శృంగారాన్ని
కలిపాడు ఆ దేవుడు
అరె దింతాన దింతానా వహవా దింతాన దింతానా
అరె దింతాన దింతానా వహవా దింతాన దింతానా
వహవా నీరాజసం
వహవా నీ పౌరుషం
అందంలో మకరందం కలిపి
చేసాడు ఆ దేవుడు
ఆ దింతాన దింతానా వహవా దింతాన దింతానా
అరె దింతాన దింతానా వహవా దింతాన దింతానా
-----------------------------------------------------------
పాట ఇక్కడ వినండి.
-----------------------------------------------------------
No comments:
Post a Comment