Mar 23, 2008

చక్రపాణి

గాత్రం:భానుమతి



పల్లవి:

పక్కల నిలబడి
పక్కల నిలబడి కొలిచే ముచ్చట బాగ తెల్పగరాదా
పక్కల నిలబడి కొలిచే ముచ్చట బాగ తెల్పగరాదా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ పక్కల నిలబడి

చరణం1:

చుక్కల రాయుని ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ
చుక్కల రాయుని గేరు మోముగల సుదతి సీతమ్మ సౌమిత్రి రాముని కిరు
పక్కల నిలబడి కొలిచే ముచ్చట బాగ తెల్పగరాదా

చరణం2:

తనువుచే వందన మొనరించుచున్నారా
తనువుచే వందన మొనరించుచున్నారా
తనువుచే వందన మొనరించుచున్నారా చనువున నామ కీర్తన సేయుచున్నారా
మనసున తలచి మై ఈ ఈ ఈ
మనసున తలచి మైమరచియున్నారా నెనెరుంచి త్యాగరాజునికి హరిహరి మీరు

పక్కల నిలబడి కొలిచే ముచ్చట బాగ తెల్పగరాదా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ పక్కల నిలబడి

||

No comments: