Mar 27, 2008

పాండవ వనవాసం

గాత్రం:ఘంటసాల,సుశీల


పల్లవి:

ఆ ఆ ఆ ఆ అహ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నా చందమామ నీవే భామ
తారలే ఆన నీ నీడ నేనా ప్రేమసీమా
నీ నీడ నేనా ప్రేమసీమ
ఆ ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఆ ఆ ఆ
నా చందమామ నీవే భామ
తారలే ఆన నీ నీడ నేనా ప్రేమసీమ
నీ నీడ నేనా ప్రేమసీమ

చరణం1:

నీ కంట వీణా రాగాలు తీయా నీ కన్నుదోయీ మోహాలుపూయా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ కంట వీణా రాగాలు తీయా నీ కన్నుదోయీ మోహాలుపూయా
నీ పాదమంజిరాలా నా ప్రేమ మ్రోయా
నీ పాదమంజిరాలా నా ప్రేమ మ్రోయా
నటియించరావే మెరుపుతీగ హాయిగా

నా చందమామ నీవే భామ
తారలే ఆన నీ నీడ నేనా ప్రేమసీమా
నీ నీడ నేనా ప్రేమసీమ

చరణం2:

హొ హొ హొ హో
ఎలకోయిల గోంతుమూయ ఎలుగెత్తి పాడవే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వనమయూరి పరువుమాయ వలపు నాట్య మాడవె
అడుగడుగున లయలు గులికి హోయలు చిలికి ఏలవే
ప్రేమ మధుర శిల్ప చిత్రరేఖా శశిరేఖా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

--------------------------------------------

పాట ఇక్కడ వినండి

--------------------------------------------

No comments: