Feb 28, 2011

చండీరాణి

గాత్రం: భానుమతి




పల్లవి:

కిలా కిలా నవ్వులా కురిసేనే వెన్నెల
కలిసే కన్నులా తొలివలపే తూలే
కిలా కిలా నవ్వులా కురిసేనే వెన్నెల
కలిసే కన్నులా తొలివలపే తూలే
కిలా కిలా నవ్వులా

చరణం1:

మిలమిల తారకల అందాలు తూగ
జాబిలి మబ్బులలో దోబుచూలాడే
బెదరి నా మనసు ఉయ్యాలలూగే
బెదరి నా మనసు ఉయ్యాలలూగే
నా మనసే తూలి చేజారిపోయే

కిలా కిలా నవ్వులా కురిసేనే వెన్నెల
కలిసే కన్నులా తొలివలపే తూలే
కిలా కిలా నవ్వులా

చరణం2:

పగలు రేయెపుడు నీ స్మరణే ఆయే
గాలి మేడలలో కాపురమైపోయే
మనసు నీ చెలిమి మరువలేదాయే
మనసు నీ చెలిమి మరువలేదాయే
నా కథయే వింత గాధైపోయే

కిలా కిలా నవ్వులా కురిసేనే వెన్నెల
కలిసే కన్నులా తొలివలపే తూలే
కిలా కిలా నవ్వులా కురిసేనే వెన్నెల


||

No comments:

Post a Comment