సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ సందేహించకుమమ్మా
చరణం1:
ఒకే బాణము ఒకటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ ఒకే బాణము ఒకటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ మిన్నే విరిగిపడినా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మిన్నే విరిగిపడినా వ్రతభంగమ్ము కానీడమ్మా సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ సందేహించకుమమ్మా
చరణం2:
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ
నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య దినమొక రకము గడసరితనము దినమొక రకము గడసరితనము నీకై కలవయ్య నా కళ నీవయ్య నీకై కలవయ్య నా కళ నీవయ్య
చరణం1:
ఒకే రోజు దినము దినము ఒక గమకం ఒక మధురం ఒకే రోజు దినము దినము ఒక గమకం ఒక మధురం ఒక మేఘం క్షణ క్షణము ఒక రూపం ఒక శిల్పం ఆ సరిగమలు ఆ మధురిమలు నీకై కలవయ్య నా కళ నీవయ్య నీకై కలవయ్య నా కళ నీవయ్య
ఒకే వెన్నెల జత జతకు ఒక సౌరు ఒక పోరు ఒకే వెన్నెల జత జతకు ఒక సౌరు ఒక పోరు ఒక కౌగిలి ప్రతి రేయి ఒక స్వర్గం ఒక దుర్గం ఆ జివజివలు ఆ మెలుకువలు నీలో కలవమ్మ నీవొక కళవమ్మ నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ
ప్రతి ఋతువు ఈ ప్రకృతికి ఒక వింత పులకింత ప్రతి ఋతువు ఈ ప్రకృతికి ఒక వింత పులకింత మనసుంటే మనకోసం ప్రతి మాసం మధుమాసం ఋతువుల సొగసు చిగురుల వయసు నీకై కలవయ్య నా కళ నీవయ్య నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు మమతలతో మనసల్లిన హరివిల్లే మన ఇళ్ళు వలపుల జల్లులు పలుపలు వన్నెలు నీలో కలవమ్మ నీవొక కళవమ్మ నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ
తారాగణం: మురళీమోహన్,రాజేష్,మాదాల రంగారావు గాత్రం: ఎస్.పి.శైలజ సాహిత్యం: ప్రభు సంగీతం: చక్రవర్తి దర్శకత్వం : ధవళ సత్యం సంస్థ: నవతరం పిక్చర్స్ విడుదల:1981
పల్లవి:
నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ లింగా రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ
చరణం1:
తిందామంటే తిండీ లేదు,ఉందామంటే ఇళ్ళే లేదు తిందామంటే తిండీ లేదు,ఉందామంటే ఇళ్ళే లేదు చేదామంటే కొలువూ లేదు,పోదామంటే నెలవు లేదు నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ ఓ లింగా రామారాజ్యం తీరును చూడు శంభులింగ
చరణం2:
గుక్కెడు గంజి కరువైపోయె,బక్కడి ప్రాణం బరువైపోయె గుక్కెడు గంజి కరువైపోయె,బక్కడి ప్రాణం బరువైపోయె బీదాబిక్కి పొట్టలుకొట్టి మేడలుకట్టేసి కనిపెట్టి నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ లింగా రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ
చరణం3:
లేని అమ్మది అతుకుల బతుకు ఉన్న బొమ్మకి అందం ఎరువు కారల్లోన తిరిగే తల్లికి కట్టే బట్ట బరువైపాయె నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ ఓయ్ లింగా రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ
చరణం4:
ముందు ఒప్పులు,వెనక తప్పులు వున్నవాడికే అన్ని చెల్లును ముందు ఒప్పులు,వెనక తప్పులు వున్నవాడికే అన్ని చెల్లును ఉలకావేమి పలకావేమి బండారాయిగ మారిన బావి నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వేంకట నారాయణ
చరణం1:
దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంభీయ నోపక కదా నన్ను నొడబరుపుచు పైపై పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ పైపైని సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ నిగమ గమదని సగమగసని
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మి నారాయణ
నీస గ సగసగసగసగ దనిసగమగసగమగ సనిదస నీసాద సగమ గమగ మదని దనిసమగసనిదమగస వివిధ నిర్భంధముల వివిధ నిర్భంధముల వెడలద్రోయకనన్ను భవసాగరముల దడబడజేతురా దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రిశ హరే హరే హరే దివిజేంధ్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రిశనవనీతచోర శ్రీ నారాయణ నిగమ సగమగసనిదమగని నిగమ గసమగదమనిదస
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వేద నారాయణ వేంకట నారాయణ తిరుమల నారాయణ లక్ష్మి నారాయణ హరి హరి నారాయణ ఆది నారాయణ హరే హరే హరే
కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం జోలగ లాలించగ నీ నీడ దొరికింది కమ్మగ కలలీయగ నీ తోడు నాకుంది ఎద విల్లును వంచినవాడే నీరాముడు అన్నది మనసే గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై నీవే ఆ చెలి ,నిజమేనా జాబిలి కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
చరణం1:
ఎదురుచూపులో ఇంత తీపని తెలయలేదు మునుపు ఎదురుచూడని ఇంత హాయిని మరిచిపోదు మనసు ఒదిగివుండి నీ వాకిటిలో బదులుకోరి నే నిలుచున్నా దారి తెలియని చీకటిలో వెలుగుచూసి కాదంటానా ఊరించే ఇది ఏ మాసం ప్రేమించే ప్రతి గుండెను అందెల సందడి చేసే హేమంతం ఇది మన సొంతం అయినది
కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం
చరణం2:
మావితోట మగ పెళ్ళివారికి విడిది అంది చిలక మనువు ముందరె మంతనాలకి కదిలె గోరువంక జాబిలమ్మని జాజులతో తరలిరమ్మని అందామా పేద మనసుకి పెళ్ళంటే అతిధులెవ్వరు రారమ్మ నీకన్నా సిరులా మిన్న ఓ మైనా మన మనువులు మెచ్చిన మనసులు పెట్టిన సుముహూర్తం ఇది వధువై రానా మరి
కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం జోలగ లాలించగ నీ నీడ దొరికింది కమ్మగ కలలీయగ నీ తోడు నాకుంది ఎద విల్లును వంచినవాడే నీరాముడు అన్నది మనసే గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై నీవే ఆ చెలి ,నిజమేనా జాబిలి
ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి
చరణం1:
మనసులోని మమతలన్ని మల్లెపూలై విరిసె నీకై మనసులోని మమతలన్ని మల్లెపూలై విరిసె నీకై వలపులన్ని పూలమాలై కురులోన కులుకె నీకై ఎన్ని జన్మాలకైనా నీవు నాదానివేలే ఇందుకు సాక్షులు గిరులు తరులు...గిరులు తరులు
ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి
చరణం2:
నీలికన్నుల ఆలయాన నిన్ను స్వామిగ నిలుపుకోన నీలికన్నుల ఆలయాన నిన్ను స్వామిగ నిలుపుకోన ఎల్లవేళల జీవితాన నిన్ను దేవిగా కొలుచుకోనా గౌరిశంకరులకందం మనది విడిపోని బంధం ఇందుకు సాక్షులు సూర్యుడు చంద్రుడు...సూర్యుడు చంద్రుడు
ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి
సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది ముత్యాల ముగ్గుల్లో ముద్దబంతి గొబ్బిల్లో ఆడామగ ఆడే పాడే పాటల్లో ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ
అందాలే ముద్దులిచ్చి బంధాలు వేసేను గారాలే ముడులు వేసి గంధాలు పూసేను అరెరెరెరె లోగిల్లలోన సిగ్గులన్ని వెల్లలేసె ప్రేమ రంగులేసె కన్నెపిల్లలో సోకు పండిందని సాకు కావాలని తోడు రావాలని అందాలే ముద్దులిచ్చి బంధాలు వేసేను గారాలే ముడులు వేసి గంధాలు పూసేను ఆ ఆ ఆ అల్లీ అల్లని పందిట్లో అల్లరి జంటల ముచ్చట్లు చూపులు కలిసిన వాకిట్లో ఊపిరి సలపని తప్పెట్లు దేవుడి గుళ్ళో సన్నాయల్లే మోగాలని
సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది ముత్యాల ముగ్గుల్లో ముద్దబంతి గొబ్బిల్లో ఆడామగ ఆడే పాడే పాటల్లో ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ
ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ
చరణం2:
వయ్యరం వలపు వాకిట చిరుచిందులేసేను సింగారం తలుపు చాటున తొలి ఊసులాడేను కల్లల్లోని ఆశలన్ని కొండాకొచ్చి వెయ్యి ముడుపులిచ్చి గుండె చాటు కలలన్ని తీరాలని వలపు సాగాలని రేవు చేరాలని వయ్యరం వలపు వాకిట చిరుచిందులేసేను సింగారం తలుపు చాటున తొలి ఊసులాడేను నవ్వీ నవ్వని నవ్వుల్లో తెలిసి తెలియని ఒరవళ్ళు కలిసీ కలవని కళ్ళల్లో తీరి తీరని ఆకళ్ళు తీరే రోజు రేపోమాపో రావాలని
సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది ముత్యాల ముగ్గుల్లో ముద్దబంతి గొబ్బిల్లో ఆడామగ ఆడే పాడే పాటల్లో ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ
కాబోయే శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్న ప్రియరాగాల ఈ లేఖ మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే నిన్ను చూసినాక నిదురైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని బిగి కౌగిట హాయిగ కరిగేది ఏనాడని అంటూ మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
చరణం1:
Yes you are my dream girl నా కలల రాణి నా కళ్ళ ముందుంది అద్భుతం అవును అద్భుతం మన కలయిక అద్భుతం ఈ కలయిక ఇలాగే వుండాలి ప్రామిస్..ప్రామిస్
నిన్ను చూడందే పదే పదే పడే యాతన తోట పూలన్ని కనీ వినీ పడేను వేదన నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెన చూసే కన్నుల ఆరాటం రాసే చేతికి మోమాటం తలచి వలచి పిలచి అలసి నీ రాక కొసం వేచి వున్న ఈ మనసుని అలుసుగ చూడకనీ అంటూ మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే
చరణం2:
పెళ్ళి చూపుల్లో నిలేసిన కధేమిటో మరి జ్ఞాపకాలల్లో చలేసిన జవాబు నువ్వనీ సందె పొద్దుల్లా ప్రతీ క్షణం యుగాలై ఇలా నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదని తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శనమిప్పించు ఎదటో నుదుటో ఎచటో మజిలీ నీ మీద ప్రాణం నిలుపుకున్న మా మనవిని విని దయచేయమని అంటూ
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తోట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే సపమనిపగ గామరీసాస నిస రిస రిపగ సపమనిపగ గామరీసాస నిస రిస రిపగ
సమస్త సుఖాలు తధాస్తు పలికిన ముహూర్తబలం ఇది అనంత సుఖాలు సుధల్ని చిలికిన పవిత్రక్షణం ఇది ఎడారి మనస్సులో వెలిసిన వసంతవనం ఇది ప్రభాత సరస్సులో విరిసిన సువర్ణ సుమం ఇది అగ్నిసాక్షి అనుబంధం వెయ్యేళ్ళ బాట చూపేనంట
గులాబి నిషాల కుమారి కులుకుల చలాకితనం ఇది కుహుకుహుమను కులాస కథలకు ఉగాది కదా ఇది వయ్యారి వరూధిని వధువుగ వరించు వరం ఇది సరాగ స్వరాలతో మధనుడి సుగంధశరం ఇది పలకరించు పొంగుల్లో పన్నీటి తానమాడలంట
తారాగణం:సంజయ్,శ్రీధర్,సుధారాణి గాత్రం: యేసుదాసు సంగీతం:కె.వి.మహదేవన్ నిర్మాత: దాసరి నారాయణరావు దర్శకత్వం:రేణుక శర్మ విడుదల:1987
పల్లవి:
స్వామి అయ్యప్ప స్వామీ అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా స్వామి అయ్యప్ప స్వామీ అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా
చరణం1:
అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను దేవ దేవ నాపై కరుణ కురియవేల దేవ దేవ నాపై కరుణ కురియవేల వెలుగు వైపు నాకు వేగమె చూపించుము త్రోవ వెలుగు వైపు నాకు వేగమె చూపించుము త్రోవ స్వామి అయ్యప్ప స్వామీ అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా
చరణం2:
సిరులనెన్నడైన అడుగటెరుగనయ్య స్వర్గ సుఖము కోరి వరము వేడనయ్య సిరులనెన్నడైన అడుగటెరుగనయ్య స్వర్గ సుఖము కోరి వరము వేడనయ్య ముక్తి పొందనెంచి చేయి చాచనయ్య ముక్తి పొందనెంచి చేయి చాచనయ్య శంతికోరి నిన్నే నేను పాడుచుందునయ్య శంతికోరి నిన్నే నేను పాడుచుందునయ్య స్వామి అయ్యప్ప స్వామీ అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా
స్వామి అయ్యప్ప స్వామీ అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా స్వామి అయ్యప్ప స్వామీ అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా
అయ్యా ఆ ఆ ఆ ఆ రామయ్య కొలిచినందుకు నిన్ను కోదండరామ కొలిచినందుకు నిన్ను కోదండరామ కోటి దివ్వెల పాటి కొడుకువయినావా తలచినందుకు నిన్ను దశరథ రామ వెండి కొండల సాటి తండ్రివయినావా జయరామ జగదభిరామ పరందామ పావన నామ జయరామ జగదభిరామ పరందామ పావన నామ
మనసున మొలిచిన సరిగమలే ఈ గలగల నడకల తరగలుగా నా కలలను మోసుకు నిను చేరి ఓ కమ్మని ఊసును తెలిపేనే కవితవు నీవై పరుగున రా ఎదసడితో నటియించగ..రా స్వాగతం సుస్వాగతం ,స్వాగతం సుస్వాగతం
కూకు చికు చికు కూకు చికు చికు కూకు చికు చికు కూకు రారా స్వరముల సోపానములకు పాదాలను జతచేసి కుకుకు కుకుకు కీర్తన తొలి ఆమనివై రా పిలిచే చిలిపి కోయిల ఎట దాగున్నావు కూకు చికు చికు కూకు చికు చికు కూకు చికు చికు కూకు రారా స్వరముల సోపానములకు పాదాలను జతచేసి మీ నృత్యం చూసి నిజంగా...ఉం నిజంగా
చరణం1:
మువ్వలరవళి పిలిచింది కవిత బదులు పలికింది కలత నిదుర చెదిరింది మనసు కలను వెదికింది వయ్యారాల గౌతమి ఈ ఈ ఈ వయ్యారాల గౌతమి ఈ కన్యా రూప కల్పన వసంతాల గీతమే నన్నే మేలుకొల్పినా భావాలపూల రాగాలబాట నీకై వేచేనే
తారాగణం:నవీన్,అబ్బాస్,సిమ్రన్ గాత్రం:బాలు,చిత్ర సంగీతం:కోటి దర్శకత్వం:ముప్పలనేని శివ విడుదల:1997
పల్లవి:
హూలల హూలల హులల్లా హులలలలా హూలల హూలల హులల్లా హులలలాల కమ్మని కలలకు ఆహ్వానం చక్కని చెలిమికి శ్రీకారం పలికిన పాటనికి నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం హేపీ న్యూఇయర్ హేపీ న్యూఇయర్ పులకించిన కాలపు ఒడిలో పురి విప్పినదో స్వరపుష్పం చిరునవ్వుల వీణల్లు మీటి వినిపించినదో నవరాగం హేపీ న్యూఇయర్ హేపీ న్యూఇయర్ కమ్మని కల్లలకు ఆహ్వానం చక్కని చెలిమికి శ్రీకారం హేపీ న్యూఇయర్
చరణం1:
ఓ జాబిలీ నా నెచ్చెలీ విన్నానులే నీవన్న మాట నా కోసమే వస్తావని కట్టానులే ఓ కలలకోట అణువణువు నిన్ను తడిమే చూపులకి ఎంత మహిమో అణుక్షణము నిన్ను పిలిచే పెదవులకి ఎంత సుఖమో ప్రియా ఓ ప్రియా ప్రియా ఓ ప్రియా మనసులో ఉన్నది ఓ మాట తెలుపనా కమ్మగా ఈ పూట ప్రియా ఓ ప్రియా
చరణం2:
హూలల హూలల హులలా హులలల్లలా హూలల హూలల హులలా హులలల్లలా ఓ నేస్తమా, ఓ నేస్తమా చిరు గాలితో, చిరు గాలితో కబురంపినా ,కబురంపినా, నేనాగలేక ఓ జానేమన్ ఓ జానేమన్ మేరి హేవన్ మేరి హేవన్ రాసేయనా ,రాసేయనా, ఓ ప్రెమ లేక విరహమనే మంచు తెరలో చిక్కినదో లేత పరువం కౌగిలిలో వెచ్చ బడితే పరుగుల్లులే కన్నె బిడియం ప్రియా ఓ ప్రియా ,ప్రియా ఓ ప్రియా మనసులో ఉన్నది ఓ మాట తెలుపనా కమ్మగా ఈ పూట ప్రియా ఓ ప్రియా పులకించిన కాలపు ఒడిలో పురి విప్పినదో స్వరపుష్పం ప్రియా ఓ ప్రియా, ప్రియా ఓ ప్రియా