Sep 27, 2010

సత్య హరిశ్చంద్ర

తారాగణం: రామారావు, ఎస్. వరలక్ష్మి, నాగయ్య
గాత్రం: పి.లీల, సుశీల
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాత & దర్శకత్వం: కె.వి. రెడ్డి
సంస్థ: విజయ ప్రొడక్షన్స్
విడుదల: 1965




పల్లవి:

నీవు మాకు చిక్కినావులే రాజా
మేము నీకు దక్కినాములే రాజా
హోయ్ రాజా
నీవు మాకు చిక్కినావులే రాజా
మేము నీకు దక్కినాములే రాజా
హోయ్ రాజా
సాహో గారాలరాజా సాహో
సాహో పూజాల రాజా సాహో
సాహో గారాలరాజా సాహో
సాహో పూజాల రాజా సాహో

చరణం1:

అహా ఆ ఆ ఆ ఆ ఆ హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్
పైరుగాలికి పైట చెదరగా హొయ్ హొయ్ హొయ్
పైటగాలికి గుండెలదరగా
పైటగాలికి గుండెలదరగా
ఒహో ఓ ఓ ఓ ఓ
నిలువలేక చేరినాములే రాజా
ఏరికోరి చేరినాములే రాజా
హోయ్ రాజా
నిలువలేక చేరినాములే రాజా
ఏరికోరి చేరినాములే రాజా
రాజా రాజా

సాహో గారాలరాజా సాహో
సాహో పూజాల రాజా సాహో

చరణం2:

అహా ఆ ఆ ఆ ఆ ఆ ఆ
హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్
వయసు పొంగున వలపు విరియగ హోయ్ హోయ్ హోయ్
మనసు మల్లెల వాన కురియగ
మనసు మల్లెల వాన కురియగ
ఒహో ఓ ఓ ఓ ఓ
ఆగలేక ఆడినాములే రాజా
ఆడిపాడి వేడినాములే రాజా హోయ్ రాజా
ఆగలేక ఆడినాములే రాజా
ఆడిపాడి వేడినాములే రాజా
రాజా రాజా

సాహో గారాలరాజా సాహో
సాహో పూజాల రాజా సాహో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment