ప్రజల కంటి చూపు వెలుగు రూపాలం మేము తెలుగు సినీ కళామతల్లి దీపాలం మేము ప్రేక్షకులే దేవుళ్ళు అని కదులుతున్న యాత్రికులం మా కళలే నైవేద్యంగా చేసే అర్చకులం మా ఊపిరి మీరు, మీ కోసమే మేము అపుడు ఇపుడు ఎపుడు మనమొక్కటే
we are one we will be one we are one we will be one
చరణం1:
అలసిన మీ మనసుల అలరించేందుకే మేము కళల తల్లి కరుణతో సినీ జన్మ పొందినాము మము తారలుగా పెంచిన మహనీయులు మీరేలే మా గుండెలు ఆడేందుకు ప్రాణవాయువు మీరే నిర్మాణమే ప్రాణంగా మీ దీవెనే గమ్యంగా
we are one we will be one we are one we will be one
చరణం2:
కంటిరెప్పలై మమ్ముల కాచే మీ చేతులలో ఎదుగుతున్న బిడ్డలమై కనుల ముందు నిలిచినాము సంతోషములోనే కాదు మీ భాదలలో కూడా భాద్యతలను మోసే మేము మీ తనయులమే కాదా వెండితెరే సాక్షిగా
No comments:
Post a Comment