గాత్రం: బాలు,చిత్ర
పల్లవి:
చిక్కు చిక్కు బండి ఎంత చేసెనండి
ఎత్తి కుదిపేస్తే ఎన్నో జారెనండి
అమ్మమ్మో నా గుండెల్లో గుప్పు గుప్పులాడేనండి
నట్టిల్లే అదిరేస్తే నడిగొప్పే కదలాడి పోయెనండి
చిక్కు చిక్కు బండి దాని దూకుడెక్కువండి
వంతెనెక్కుతుంటే దాని గంతులెక్కువండి
అమ్మమో ఆ ఇంగన్లో డ్రైవరికు ఇసురెక్కువ
అందాల టేషన్లో ఇందారగించగా ఆశెక్కువ
చిక్కు చిక్కు బండి ఎంత చేసెనండి
చిక్కు చిక్కు బండి దాని దూకుడెక్కువండి
చరణం1:
పగలు రేయనక చిటపట దరువేస్తే నిద్దర పట్టేదెట్ట హ
నలిగిన ఒళ్ళంతా చలివిడి ముద్దైతే పొద్దున లేచేదెట్టా హ హ హా
ఇంజను గుంజుడికి ఇంట్లో మంచంలో ఉయ్యల ఊపొస్తది హ
కుదుపుడు ఎంతైనా కుదురుగ పడుకుంటే కునుకే పట్టేస్తది
అమ్మమ్మో ఆ ఊపుల ఉయ్యాలకిక దండాలయ్యో
ఈ ఉక్కిరిబిక్కిరి లేక చక్కగ ఉండే ఇంటికి పోదామయ్యో
చిక్కు చిక్కు బండి దాని దూకుడెక్కువండి
ఎత్తి కుదిపేస్తే ఎన్నో జారెనండి హా
చరణం2:
జారిన పైటంచు జెండా చూపిస్తే ఆగే బండుంటదా హా
సిగ్గుల సింగారాం సిగినేలిచ్చాకా ఓపిక రాకుంటదా హే ఏ ఏ ఏ
ఒపిక ఎంతున్నా రాపిడి తగ్గిస్తే హాయిగ ఉంటాదిగా
దూరం ఎంతున్నా భారం లేకుండా జారుకుపోవచ్చుగా
ఓలమ్మో ఆ పగడాల బండెక్కి దిగలేనమ్మో హే
అరె కలిసొచ్చే ఇంట్లోకి నడిచొచ్చే ఇల్లాలికి స్వాగతమమ్మో
చిక్కు చిక్కు బండి... చిక్కు చిక్కు చిక్కు చిక్కు
ఎంత చేసెనండి... హొయ్ హొయ్ హొయ్ హొయ్
ఎత్తి కుదిపేస్తే... హ హ హ హ
ఎన్నో జారెనండి... హే హే హే హే
అమ్మమ్మో నా గుండెల్లో గుప్పు గుప్పులాడేనండి
నట్టిల్లే అదిరేస్తే నడిగొప్పే కదలాడి పోయెనండి
చిక్కు చిక్కు బండి... చిక్కు చిక్కు చిక్కు చిక్కు
దాని దూకుడెక్కువండి... డి డి డి డి
వంతెనెక్కుతుంటే... హ హ హ హ
దాని గంతులెక్కువండి...హొయ్ హొయ్ హొయ్ హొయ్
అమ్మమో ఆ ఇంగన్లో డ్రైవరికు ఇసురెక్కువ
అందాల టేషన్లో ఇందారగించగా ఆశెక్కువ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:
Post a Comment