తారాగణం : రామారావు,భానుమతి,జమున,ఎస్వి రంగారావు.
గాత్రం : భానుమతి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
నిర్మాత : సీతారాం
దర్శకత్వం : సీతారాం
సంస్థ : రిపబ్లిక్ ప్రొడక్షన్స్
విడుదల : 1964
పల్లవి
శ్రీకరకరుణాలవాల వేణుగోపాలా..
శ్రీకరకరుణాలవాల వేణుగోపాలా..
సిరులు యశము శొభిల దీవించు మమ్ములా...
శ్రీకరకరుణాలవాల వేణుగోపాలా..
చరణం1:
కాకతీయ వైభవం... హంపి వేంగి ప్రాభవం...
కాకతీయ వైభవం... హంపి వేంగి ప్రాభవం...
కన్నతండ్రి కలలునిండి మా కన్నతండ్రి కలలునిండి
కలకాలం వర్దిల్లగా....
శ్రీకరకరుణాలవాల వేణుగోపాలా..
సిరులు యశము శొభిల దీవించు మమ్ములా...
శ్రీకరకరుణాలవాల వేణుగోపాలా..
చరణం2:
పెరిగి మాబాబు వీరుడై ధరణిసుఖాల ఏలగా...
పెరిగి మాబాబు వీరుడై ధరణిసుఖాల ఏలగా...
తెలుగు కీర్తి తేజరిల్లి...
తెలుగు కీర్తి తేజరిల్లి... దిశలా విరాజిల్లగా...
శ్రీకరకరుణాలవాల వేణుగోపాలా..
సిరులు యశము శొభిల దీవించు మమ్ములా...
శ్రీకరకరుణాలవాల వేణుగోపాలా..
|
No comments:
Post a Comment