గాత్రం:బాలు
సంగీతం:ఇళయరాజా
దర్శకత్వం:మణిరత్నం

పల్లవి:
నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా
ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు
నిన్నెవరు కొట్టారు ఎవరు కొట్టారు
కనులా నీరు రానికు ,కాని పయనం కడవరకు
కదిలే కాలం ఆగేను ,కధగ నీతో సాగేను
నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా
ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు
నిన్నెవరు కొట్టారు ఎవరు కొట్టారు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట ఇక్కడ వినండి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment