గాత్రం:పి.లీల
సంగీతం: టి.వి.రాజు
దర్శకత్వం:వేదాంతం రాఘవయ్య
సంస్థ: శ్రీ వెంకటరమణా ఫిల్మ్స్
విడుదల:1959

పల్లవి:
జయ జయ గిరిజారమణ
జయ జయ గిరిజారమణ
జయ జయ శంకర నాగాభరణ
జయ జయ గిరిజారమణ
చరణం1:
దీనులపాలి దిక్కై బ్రోచే
దీనులపాలి దిక్కై బ్రోచే
దేవుడవీవె ఓ మహదేవ
దేవుడవీవె ఓ మహదేవ
నను కరుణించగ రావా దేవా
జయ జయ గిరిజారమణ
జయ జయ శంకర నాగాభరణ
జయ జయ గిరిజారమణ
చరణం2:
సిరులు సంపద కలిగినగాని
సిరులు సంపద కలిగినగాని
సురభోగముల తేలినగాని
సురభోగముల తేలినగాని
పాపల నవ్వుల బ్రోచగలేని
పాపల నవ్వుల బ్రోచగలేని
పడతి జన్మమిదేల దేవా
జయ జయ గిరిజారమణ
జయ జయ శంకర నాగాభరణ
జయ జయ గిరిజారమణ
నా నోములు ఇంతేనా
నేని జన్మములోన తల్లిని కానేలేనా
తల్లిని కానేలేనా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment