గాత్రం:జిక్కి
సంగీతం:టివి.రాజు
దర్శకత్వం:వేదాంతం రాఘవయ్య
నిర్మాతలు:మిద్దె జగన్నాథరావు,మిద్దె రామకృష్ణారావు
సంస్థ:జలరుహ ప్రొడక్షన్స్
విడుదల:1958
పల్లవి:
కొమ్మ మీద కోయిలుందిరా చినవోడా
కో అంటె పలుకుతుందిరా చినవోడా
కోయంటె పలుకుతుందిరా
కొమ్మ మీద కోయిలుందిరా చినవోడా
కో అంటె పలుకుతుందిరా చినవోడా
కోయంటె పలుకుతుందిరా
చరణం1:
సన్నజాజి జావళిరా ఎన్నెలుందిరా ఎదర వేడుకుందిరా
సన్నజాజి జావళిరా ఎన్నెలుందిరా ఎదర వేడుకుందిరా
ఓ ఓ ఓ వేడుకుందిరా
చక్కిలిగింతల చల్లని గాలిలో చిన్నోడా
సంపంగి గుమాయింపురా చిన్నోడా
సంపంగి గుమాయింపురా
కొమ్మ మీద కోయిలుందిరా చినవోడా
కో అంటె పలుకుతుందిరా చినవోడా
కోయంటె పలుకుతుందిరా
చరణం2:
ఓ ఓ ఓ సిలుకు సొంపు, సిరులున్న మోము
కాములు చేసె చక్కని కనుబొమ్మలు
మనసమ్ము నీదిరా మనసైన రాజా
చనువైతె చేతుర సరదాల రోజా
చక్కిలిగింతల చల్లని గాలిలో చిన్నోడా
సంపంగి గుమాయింపురా చిన్నోడా
సంపంగి గుమాయింపురా
కొమ్మ మీద కోయిలుందిరా చినవోడా
కో అంటె పలుకుతుందిరా చినవోడా
కోయంటె పలుకుతుందిరా
|
No comments:
Post a Comment