Sep 8, 2008

అన్నమయ్య

గాత్రం:బాలు



పల్లవి:

పాలనేత్రానల ప్రబల విధ్యుల్లతా కేళీ విహార లక్ష్మినారసింహ లక్ష్మినారసింహ
ప్రళయ మారుత ఘోర భ్రస్తిక పుత్కార లలిత నిశ్వాస దోలారచనయా
కులశైల కుంభుని కుముదహిత రవిగగన చలననిధి నిపుణ నిశ్చల నారసింహ
నిశ్చల నారసింహ
దారుణోజ్వల ధగద్ధగీత దంష్టానల వికార స్పులింగ సంగక్రిడయా
వైరి దానవి ఘోర వంశ భస్మికరణ కారణ ప్రకట వెంకట నారసింహ
వెంకట నారసింహ వెంకట నారసింహ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పాట ఇక్కడ వినండి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: