Oct 18, 2008

ప్రేమలేఖలు

గాత్రం:జిక్కి



పల్లవి:

ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను
ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను
చిగురాకుల సడి విన్నను ఎదో సడ రేగేను
చిగురాకుల సడి విన్నను ఎదో సడ రేగేను
ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను

చరణం1:

ఏదారి ద్వారా నీరాకయో
ఏదారి ద్వారా నీరాకయో
ఆ దారి జాడే కనరాదయో
ఆ దారి జాడే కనరాదయో
పేరాశలై నా కోర్కెలే ఈ మంచుగ కరిగేను
పేరాశలై నా కోర్కెలే ఈ మంచుగ కరిగేను
ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను
ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను

చరణం2:

ఇన్నాళ్ళ ప్రేమ కన్నీరుగ
ఇన్నాళ్ళ ప్రేమ కన్నీరుగ
కన్నీరు మారే మున్నీరుగా
కన్నీరు మారే మున్నీరుగా
నన్నీ గతి విడనాడితే నా హృదయము పగిలేను
నన్నీ గతి విడనాడితే నా హృదయము పగిలేను

ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను
ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను

||

No comments: