ఓ ఓ ఓ వెండి వెన్నెల ఓ ఓ ఓ దిగి రా ఇలా అమ్మ కొంగులో చంటి పాపల మబ్బు చాటునే ఉంటే ఎలా పడిపోతానని పసి పాదాలకి పరుగే నేర్పవా మదిలో దాగిన మధుభావాలకి వెలుగే చూపవా మనసుంటే మార్గముంది తెంచుకోవె సంకెళ
ఓ ఓ ఓ సుప్రభాతమా ఓ ఓ ఓ శుభమంత్రమా మేలుకొమ్మనే ప్రేమగీతమా చేరుకున్న నా తొలిచైత్రమా నీ స్వరాలతో నా నరాలలో ఒక గంగానది ఈ క్షణాన నీ జత చేరాలని అలలౌతున్నది వెల్లువలా చేరుకోగ వేచియున్న సంద్రమా
అంత దూరమా స్వర్గమన్నది చిటెకలో ఇలా వరమైనది అందరాని నా స్వప్నమన్నది అందమైన ఈ నిజమైనది చిరుహాసానికి మా సంసారమే చిరునామా అని ఈ సంతోషమే మా సంతానమై చిగురించాలని ప్రతిరోజు పండుగల్లే సాగుతోంది జీవితం
గడియలైన కాలమంతా ఘడియైనా వీడలేని గాడమైన మమతలు పండే కౌగిలికోసం మధువులైన మాటలన్ని పెదవులైన ప్రేమలోని తీపి తీపి ముద్దులుకొసరే వలపులకోసం నవ్వే నక్షత్రాలు రవ్వల చాందినీలు పండినవి కలలు అవి పరిచయ కానుకలు నీవులేక నాకు రాని నిదురకోసము నిన్ను తప్ప చూడలేని కలలకోసము వెండిచందమామలు వేయి తీపిరాత్రులు
చరణం2:
తనువులైన బంధమంతా క్షణమైనా వీడలేని అందమైన ఆశలుపూసే ఆమనికోసం పల్లవించు పాటలన్ని వెలుగులైన నీడలలోనే తోడు నేను ఉన్నానన్న మమతలకోసం వెలుగుల కార్తీకాలు వెచ్చని ఏకాంతాలు పిలిచే కోయిలలు అవి కొసరే కోరికలు నిన్ను తప్ప కోరుకోని మనసుకోసము నీవు నేను వేరుకాని మనువుకోసము
నడిరేయి సమయాన ఒడిచేరు తరుణాన నక్షత్ర చేమంతి జడలల్లనా నవ్వుల్లో తొలిపువ్వులే గిల్లనా ప్రేమ అనే కౌగిలిలో పెళ్ళి అనే పందిరిలో ఇచ్చి పుచ్చుకున్నమాట మంత్రమాయెనే ఇద్దరొక్కటయిన పాట మనుగడాయెనే
నెయ్యం వియ్యం ఏదేమైనా తనువు నిలవదేలా నెయ్యం వియ్యం ఏదేమైనా తనువు నిలవదేలా నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేల ఒకే ఒక చైత్రవేళ పురేవిడి పూతలాయే ఒకే ఒక చైత్రవేళ పురేవిడి పూతలాయే అమృతం కురిసిన రాతిరి ఓ జాబిలి హృదయం జత చేరే
నవమధన నవమధన కలపకు కన్నుల మాట శ్వేతాశ్వముల వాహనుడా విడవకు మురిసిన బాట అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా ఆ ఆ ఆ ఆ ఆ నీదా ఆ ఆ ఆ ఆ ఆ నీదా ఆ ఆ ఆ ఆ ఆ నీదా
శంభో శివ శంభో శివ శంభో శివ శంభో వినరా ఓరన్నా అనెరా వేమన్న జగమే మాయన్నా శివ శంభో నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో వినరా ఓరన్నా అనెరా వేమన్న జగమే మాయన్నా శివ శంభో నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో
చరణం1:
అందాన్ని కాదన్న ఆనందం లేదన్న బంధాలు వలదన్న బ్రతుకంతా చేదన్న సిరులున్నా లేకున్నా చెలితోడు నీకున్నా అడవిలో నువ్వున్నా అది నీకు నగరంరా
వినరా ఓరన్నా అనెరా వేమన్న జగమే మాయన్నా శివ శంభో నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో
చరణం2:
ఈ తేటిదీ పువ్వు అని అన్నదెవరన్న ఏ తేనె తాగిన తీపొకటేకదరన్న నీదన్న నాదన్న వాదాలు వలదన్న ఏదైనా మనదన్న వేదాన్నే చదువన్న ఓ ఓ ఓ ఓ ఓ ఊరోళ్ళ సొమ్ముతో గుడికట్టి గోపన్న శ్రీరామ భక్తుడై పేరొందెరోరన్న భక్తైనా రక్తైనా భగవంతుడేనన్న ఈనాడు సుఖమన్న ఎవడబ్బ సొమ్మన్న
వినరా ఓరన్నా అనెరా వేమన్న జగమే మాయన్నా శివ శంభో నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో
పున్నమిరాత్రి పువ్వులరాత్రి వెల్లువ నాలో పొంగిన వెన్నెల రాత్రి
చరణం1:
మగువ సోకులే మొగలిరేకులై మత్తుగ పిలిచే రాత్రి మరుడు నరుడిపై మల్లెలు చల్లి రాత్రి మైమరపించే రాత్రి ఈ వెన్నెలలో ఆ వేదనలో నాలో వయసుకు నవరాత్రి కలగా మిగిలే కడరాత్రి పున్నమిరాత్రి
చరణం2:
కోడెనాగుకై కొదమనాగిని కన్నులు మూసే రాత్రి కామభిక్షలో కన్నెలందరు మోక్షం పొందే రాత్రి నా కౌగిలిలో ఈ రాగిణితో తొలకరి వలపుల తొలిరాత్రి ఆఖరి పిలుపుల తుదిరాత్రి
పున్నమిరాత్రి పువ్వులరాత్రి వెల్లువ నాలో పొంగిన వెన్నెల రాత్రి
విశాఖలో నువ్వు నేను వసంతమే ఆడాలా హుషారుగా చిన్న పెద్దా షికారులే చెయ్యాలా వివాహపు పొద్దుల్లోనే వివాదమా ఓ బాల వరించిన వలపుల్లోనే విరించిలా రాయాలా అందచందాల అతివల్లోన కోపమే రూపమా కోపతాపాల మగువల్లోన తప్పనీ తాళమా చాల్లే బాల నీ ఛాఛచీల సంధ్యారాగలాపన
జపించిన మంత్రం నీదే తపించిన స్నేహంలో ప్రపంచము స్వర్గం నీవే స్మరించిన ప్రేమల్లో ఇది సఖి అంటూ జ్వలించినా ప్రాణంలో ఇది కథ అన్ని తెలిసి క్షమించవే ప్రాయంతో కాళ్ళబేరానికొచ్చాకైనా కాకలే తీరవా గరు మార్చేసి పాహీ అన్నా కేకలే ఆపవా పోవే బాల చాలించి గోల ప్రేమిస్తున్నా ఘాటుగా
మందార మల్లికి శృంగార పూజలు ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు మందార మల్లికి శృంగార పూజలు ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు నా కళ్ళలో నీ తొలి కాపురాలు కౌగిళ్ళలో నీ రాణివాసాలు మనసైన స్వామికి మందార మాలలు మరుమల్లె వేళకి సిరిమల్లె డోలలు మనసైన స్వామికి మందార మాలలు మరుమల్లె వేళకి సిరిమల్లె డోలలు నా కళ్ళలోతోనే నీరాజనాలు కౌగిళ్ళతోనే పూలహారాలు
మందార మల్లికి శృంగార పూజలు ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు నా కళ్ళలో నీ తొలి కాపురాలు కౌగిళ్ళలో నీ రాణివాసాలు మనసైన స్వామికి మందార మాలలు మరుమల్లె వేళకి సిరిమల్లె డోలలు నా కళ్ళలోతోనే నీరాజనాలు కౌగిళ్ళతోనే పూలహారాలు మందార మల్లికి శృంగార పూజలు ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు
నాగార్జున గిరి కౌగిట ఆగి నాగార్జున గిరి కౌగిట ఆగి బీళ్ళను బంగారు చేలుగా మార్చేవు ఆంధ్రావనికై అన్నపూర్ణవై కరువులు బాపేవు,బ్రతుకులు నిలిపేవు నా జీవనదివై ఎదలోన ఒదిగి నా జీవనదివై ఎదలోన ఒదిగి పచ్చని వలపులు పండించు కృష్ణవేణి కృష్ణవేణి తెలుగింటి విరివోణి కృష్ణవేణి నా ఇంటి అలివేణి
చరణం3:
అమరావతి గుడి అడుగుల నడయాడి అమరావతి గుడి అడుగుల నడయాడి రాళ్ళను అందాల రమణులుగ తీర్చేవు ఏ శిల్ప రమణులు , ఏ దివ్య లలనలు ఏ శిల్ప రమణులు , ఏ దివ్య లలనలు ఓర్చని అందాలు దాచిన కృష్ణవేణి
చరణం4:
అభిసారికవై హంసలదీవిలో సాగర హృదయాన సంగమించేవు నా మేని సగమై నా ప్రాణసుధవై నా మేని సగమై నా ప్రాణసుధవై నిఖిలము నీవై నిలిచిన కృష్ణవేణి కృష్ణవేణి తెలుగింటి విరివోణి కృష్ణవేణి నా ఇంటి అలివేణి
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివో నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీ దాననోయ్ I don't know what you say తెలియంది మానేసేయ్ నీకు తెలిసింది ఆడేసేయ్ తీయంది ఒక బాసే That's love shall blush I say I don't know what you say to me but I have so much to say I wanna fly with you up the sky and dance all the night I can't help darling falling in love with you and only with you Come darling let's play the game Come darling let's sing and sway
చరణం1:
నా గుండె లోన నీవే ఉయ్యాలలూగినావే Let's be merry my dove,Hey Let's be merry my love ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో One fine day you will be mine,It will be full of sunshine One fine day you will be mine,It will be full of sunshine నాతోటి నీవుండ నాకూ ఇంకేల నీరెండ నాతోటి నీవుండ నాకూ ఇంకేల నీరెండ Oh come baby let's have some fun down here there is no one
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ I wanna fly with you up the sky and dance the whole night
చరణం2:
నీ కౌగిలింతలోన నా సొగసు దాచుకోనీ No need to feel shy my girl, No need to hold back my doll నా వంపు వంపులోన నీ వయసు ఆపుకోనీ Hand in hand let's say my dear come near don't fear dear సాగించు పయనాన్నీ నీవే చూపించు స్వర్గాన్ని Oh let's start the game of our life and you'll be my dear wife
హా భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీ దాననోయ్
అనురాగాలు దూరములాయెనా అనురాగాలు దూరములాయెనా మన యోగాలు మారిపోయెనా అనురాగాలు దూరములాయెనా మన యోగాలు మారిపోయెనా అనురాగాలు దూరములాయెనా
చరణం1:
నే మనసార చేసిన సేవలకు ఎడబాటే నాకు దీవెన ఫలమయ్యేన ఈ ఆవేదన ఫలమయ్యేన ఈ ఆవేదన ఫలపూర్తేన ఇక నా సాధన
అనురాగాలు దూరములాయెనా మన యోగాలు మారిపోయెనా అనురాగాలు దూరములాయెనా
చరణం2:
ధనమోహమ్మే ఘనమైపోయెనే మన దేహాలు ఎడమైపొయెనే మది నీ రూపే కనగా కోరునే మది నీ రూపే కనగా కోరునే నిన్ను ఎడబాసి మనగా నేరనే
అనురాగాలు దూరములాయెనే మన భోగాలు మాసిపోయెనే అనురాగాలు దూరములాయెనే
చరణం3:
నీ నామమ్ము మరపే రాదురా నీ ధ్యానమ్ము చెదరిపోదురా నీ నామమ్ము మరపే రాదురా నీ ధ్యానమ్ము చెదరిపోదురా మది కొంతైన శాంతి లేదురా నిను చేరంగ వలను కాదురా నా నిమ్మేను మనసు ప్రాణము నా నిమ్మేను మనసు ప్రాణము ఏనాడైన స్వామి నీదెరా
అనురాగాలు దూరములాయెనా మన యోగాలు మారిపోయెనా అనురాగాలు దూరములాయెనా
చరణం4:
కులము నన్ను అదడు చేసినా గురులు నన్ను చెదడి వేసినా కులము నన్ను అదడు చేసినా గురులు నన్ను చెదడి వేసినా నా నియమాలు నీరైపోయినా చెలి నీతోడిదే నా లోకమే మొరలాలించవే లాలించవే మొరలాలించవే లాలించవే దరిజూపించి కడ తేరించవే దరిచూపించి కడ తేరించవే దరిచూపించి కడ తేరించవే
నీవు పెంచిన హృదయమే ఇది నీవు నేర్పిన గానమే ఆ ఆ ఆ ఆ నీవు పెంచిన హృదయమే ఇది నీవు నేర్పిన గానమే నీకుగాక ఎవరికొరకు నీవు వింటే చాలు నాకు పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా
చరణం2:
చిన్ననాటి ఆశలే ఈనాడు పూచెను పూవులై చిన్ననాటి ఆశలే ఈనాడు పూచెను పూవులై ఆ పూవులన్ని మాటలై వినిపించు నీకు పాటలై పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా నేనే పరవశించి పాడనా
చరణం3:
ఈ వీణ మ్రోగక ఆగినా నే పాడజాలకపోయినా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఈ వీణ మ్రోగక ఆగినా నే పాడజాలకపోయినా నీ మనసులో ఈనాడు నిండిన రాగమటులే ఉండనీ అనురాగమటులే ఉండనీ పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా నేనే పరవశించి పాడనా
గల గల గోదారి సడి సరగాల హొరు అరమరికలు లేక ఎద విహారాల జోరు హొయ్ పూచినది ప్రాయం తుమ్మెద వాల మనసు కోరి సాయం పూదాట మాటు చూసి పోదామా సరసాల జాగారం చేద్దామా ఈడే విడ్డూరం ఎందుకు మోమాటం ఎన్నెల్లో జత కూడగ ప్రాయం దరహాసం