నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరక్టు మొగుణ్ణి నేను నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరక్టు మొగుణ్ణి నేను
చరణం1:
నమ్మినవారికి నమ్మక ద్రోహం చేసినందుకు శిక్ష ఎప్పటికప్పుడు తప్పుడులెక్కలు రాసినందుకీ శిక్ష నమ్మినవారికి నమ్మక ద్రోహం చేసినందుకు శిక్ష ఎప్పటికప్పుడు తప్పుడులెక్కలు రాసినందుకీ శిక్ష నీ డొక్క చించి నే డోలు కట్టి వాయించుటే నా దీక్ష నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరక్టు మొగుణ్ణి నేను
చరణం2:
దెబ్బకు దెబ్బ చెల్లిస్తాను చూసుకో నా దమ్ము తలపొగరంతా తగ్గేదాక దులుపుతాను నీ దుమ్ము దెబ్బకు దెబ్బ చెల్లిస్తాను చూసుకో నా దమ్ము తలపొగరంతా తగ్గేదాక దులుపుతాను నీ దుమ్ము నీకోసమే నేనీ దినం ఎత్తేను ఈ అవతారం
నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరక్టు మొగుణ్ణి నేను యా
ఊహలపల్లకి నన్నే ఊరిస్తున్నది మనస్సంతా మబ్బుల్లో తేలి నన్నే కొత్తగా నాకే చూపిస్తున్నది ఇలా ఆశగా నన్ను చేరి ప్రతీ కొత్త ఉదయం సదా నా వశం ఇలా హాయి పయనం నాకో వరం ఊహలపల్లకి నన్నే ఊరిస్తున్నది మనస్సంతా మబ్బుల్లో తేలి నన్నే కొత్తగా నాకే చూపిస్తున్నది ఇలా ఆశగా నన్ను చేరి
చరణం1:
నా అందచందాలతో బంధాలు వేసేయనా ఆనంద నాట్యాల వీధుల్లో నాజూకు నా సోకుతో రోజాలు పూయించనా ఓ ముళ్ళు దాగున్న గుండెల్లో అజంతాలో బొమ్మలే చెలించేనా నిజంగానే ఊహలు ఫలించేనా విధే చేసే వింతలో సుఖాలేనా శృతే మించే ఆశలో సుమించేనా
చరణం2:
ఓ కొత్త లోకానికి ఆహ్వానమందించగా ఉన్నానిలా వేయి ఊహల్లో వెన్నెల్లో గోదారిలా మల్లెల్లో పూదారిలా నే సాగనా కోటి ఆశలతో మయూరంలా మబ్బుకై తపించేనా చకోరంలా వెన్నెలే వరించేనా సినీతారై లోకమే చెలించేనా వసంతంలా నవ్వుతూ గతించేనా
దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదర హ హ హ హా దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదర దంచు దంచు బాగా దంచు అరె దంచు దంచు బాగా దంచు దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండ ఆపకుండ అందకుండ కందకుండ దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదర
చరణం1:
పోటు మీద పోటు వెయ్యి పూత వయసు పొంగనియ్యి ఎడమ చేత ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు పోటు మీద పోటు వెయ్యి పూత వయసు పొంగనియ్యి ఎడమ చేత ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి అహ ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే
దంచుతా మంగమ్మ మనవడా ఓయ్ నేను దంచితే నీ గుండె దడదడ హ హ హ హ హ హా దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ గుండె దడదడ
చరణం2:
కోరమీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు ఎగిరెగిరి పైన పడకు ఇరుగు చూస్తే టముకు టముకు కోరమీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు ఎగిరెగిరి పైన పడకు ఇరుగు చూస్తే టముకు టముకు ఏ కంట పడితేమి ఎవ్వరేమంటే మనకేమి ఏ కంట పడితేమి ఎవ్వరేమంటే మనకేమి నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను
దంచవే మేనత్త కూతురోయ్ వడ్లు దంచవే నీ గుండెలదరదరదర దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ గుండె దడదడ
కలికి సరసన పులకరించి కరగి పోవని తనువేలా కలికి సరసన పులకరించి కరగి పోవని తనువేలా ఎడము లేక ఎదలు రెండూ ఏకమవనీ బ్రతుకేలా ఎడము లేక ఎదలు రెండూ ఏకమవనీ బ్రతుకేలా
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు వద్దు వద్దు అంటు పోతే చిన్నదాన ఎప్పుడంట ఇచ్చేదంట కన్నె ముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడ పెళ్ళిదాక ఆగవంట కళ్ళతోటి పెళ్ళయ్యింది చాల్లే ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు
చరణం1:
ఆద్యంతమూ లేనీ అమరానందమే ప్రేమ ఏ బంధమూ లేని తొలి సంబంధమే ప్రేమ ప్రేమ దివ్య భావము, ప్రేమ దైవ రూపము ప్రేమ జీవ రాగము, ప్రేమ జ్ఞానయోగము మనసున పారే సెలయేరు ప్రేమ అలసట తీర్చే చిరుగాలి ప్రేమ హద్దులేవి లేనిదీ అందమైన ప్రేమ
ఓ అల్లరి ప్రేమ ఇక ఆడించకు నన్ను ఓ టక్కరి ప్రేమ ఇక లాలించకు నన్ను నీకు నేను సొంతము, నాకు నీవు సర్వము నీవు నాకు దేహము, నేను నీకు ప్రాణము ప్రతి రోజూ నీ ఉదయాన్ని నేను ప్రతి రేయీ నీ నెలవంక నేను జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే
తారాగణం: రామారావు, మోహన్‌బాబు,శారద, నగ్మా గాత్రం: బాలు సాహిత్యం: జాలాది సంగీతం: ఎం.ఎం.కీరవాణి నిర్మాత: మోహన్‌బాబు దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు సంస్థ: శ్రీ లక్ష్మిప్రసన్న పిక్చర్స్ విడుదల: 1993
పల్లవి:
పుణ్యభూమి నాదేశం నమో నమామీ ధన్య భూమి నాదేశం సదా స్మరామీ పుణ్యభూమి నాదేశం నమో నమామీ ధన్య భూమి నాదేశం సదా స్మరామీ నన్ను కన్న నాదేశం నమో నమామీ అన్నపూర్ణ నాదేశం సదా స్మరామీ మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నాదేశం నమో నమామీ ధన్య భూమి నాదేశం సదా స్మరామీ
తారాగణం: రామారావు, నాగేశ్వరరావు, జయసుధ, జయప్రద గాత్రం: సుశీల, వాణి జయరాం సాహిత్యం: ఆత్రేయ సంగీతం: కె.వి.మహదేవన్ నిర్మాత & దర్శకత్వం: వి.బి.రాజేంద్రప్రసాద్ సంస్థ: జగపతి ఆర్ట్ పిక్చర్స్ విడుదల: 1978
పల్లవి:
ఆడనా పాడనా ఆడనా పాడనా ఆడనా పాడనా ఆడుతూ స్వర్గాన్ని అందించనా పాడుతూ నరకాన్ని మరపించనా ఆడుతూ స్వర్గాన్ని అందించనా పాడుతూ నరకాన్ని మరపించనా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆడనా పాడనా ఆడనా పాడనా
చరణం1:
నా కాళ్ళల్లో గజ్జెలు మోగుతున్నవరకు కంఠంలో ప్రాణం ఆడుతున్నవరకు కళ్ళల్లో నీ రూపు కదులుతున్నవరకు నా హృదయంలో నీ ప్రేమ మెదులుతున్నవరకు ఆడనా పాడనా ఆడనా ఆ ఆ ఆ ఆడనా పాడనా
చరణం2:
నిప్పును ఆర్పేటందుకు నీరు ఉన్నది నీకోసం కళ్ళల్లో కన్నీరు ఉన్నది కన్నీళ్ళకు రాయైనా కరుగుతుంది కన్నీళ్ళకు రాయైనా కరుగుతుంది కరగకుంటే కన్నీరే నిప్పవుతుంది
ఆడుతూ స్వర్గాన్ని అందించనా పాడుతూ నరకాన్ని మరపించనా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆడనా పాడనా ఆడనా పాడనా ప్రళయకాల కాళిలా పడగెత్తిన త్రాచులా పైకి దూకు డేగలా మసి పట్టిన రేకులా ఝలిపిస్తూ జడిపిస్తూ తాగుతూ ఊగుతూ కత్తిలా మెరుస్తూ నెత్తురై పారుతూ ఆడనా పాడనా ఆడనా పాడనా ఆడనా పాడనా ఆడనా పాడనా ఆడనా ఆ ఆ ఆ ఆ
తారాగణం: ప్రభుదేవా , సిమ్రాన్ సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వనమాలి దర్శకత్వం: గీతాకృష్ణ నిర్మాణ సంస్థ: లైఫ్ లైన్ ఫిల్మ్స్ విడుదల: 1999
పల్లవి:
ప్రేమేనంటావా ప్రేమేనంటావా నీకై ఇన్నాళ్ళు వేచానంటావా ఫలించిన స్వప్నమే స్మరించె నీ రూపమే ఉషస్సులా సందిటే రచించెనె రంగులే వసంతమే ఎద వనాలనే నీ ఇంటనే
ప్రేమేనంటావా ప్రేమేనంటావా నీకై ఇన్నాళ్ళు వేచానంటావా దివి భువి దీవెనై ఫలించెనీ సంగమం నివాళిగా ఈ క్షణం లిఖించెనే సంతకం వసంతమే ఎద వనాలని నీ ఇంటినే ప్రేమేనంటావా ప్రేమేనంటావా
చరణం1:
ఊసులాడుతుంటే చిరు నీగుండెలో దోచేది ఏమిటో ఊపిరున్నదాక నిన్ను వీడని ఈ తోడు చాలని ఈ జంట గుండెలొక్కటాయెనే మన ప్రేమలో కాకమ్మ కబుర్లు కవితలాయెనే మన ప్రేమలో కేలండరే ఉసూరని నిటూర్చదా రోజూ విన్నానులే దూరాన ఓ సన్నాయినే
ప్రేమేనంటావా ప్రేమేనంటావా నీకై ఇన్నాళ్ళు వేచానంటావా దివి భువి దీవెనై ఫలించెనీ సంగమం నివాళిగా ఈ క్షణం లిఖించెనే సంతకం వసంతమే ఎద వనాలనే నీ ఇంటనే ప్రేమేనంటావా ప్రేమేనంటావా నీకై ఇన్నాళ్ళు వేచానంటావా
చరణం2:
అలల సంగతేంటి... కౌగిలింతలే నీ కొంటె దూకుడే తమరి కానుకేంటి... ఛీ పాడు చెప్పలేనమ్మ కల్లోని చిలిపి అల్లరి ఎదురుగా నే చెయ్యనా కల్లోని తీపి పెదవి తడులు ఇంకా వున్నవి దోబూచులే ఎన్నాళ్ళిలా దోచేదుందా ఈడు దొంగాటలే సయ్యటలై దరిచేర్చులే
ప్రేమేనంటావా ప్రేమేనంటావా నీకై ఇన్నాళ్ళు వేచానంటావా దివి భువి దీవెనై ఫలించెనీ సంగమం నివాళిగా ఈ క్షణం లిఖించెనే సంతకం వసంతమే ఎద వనాలనే నీ ఇంటనే ప్రేమేనంటావా ప్రేమేనంటావా నీకై ఇన్నాళ్ళు వేచానంటావా
నిన్న ఈ కలవరింత లేదులే నేడు చిరుగాలి ఏదో అందిలే ఇదియే బ్రతుకు అందునా విధి చెలగాటమందునా కదిలే కాలమందునా ఓ మనసా
నిన్న ఈ కలవరింత లేదులే నేడు చిరుగాలి ఏదో అందిలే ఇదియే బ్రతుకు అందునా విధి చెలగాటమందునా కదిలే కాలమందునా ఓ మనసా
చరణం1:
కొమ్మలో పువ్వులు కోతవరకేనులే కురులలో పువ్వులు మగనితో పోవులే ప్రేమ కథ ఒక్కటేలే సాగు కలకాలమే వాన పయనాలన్ని నేల వరకేనులే పడవ పయనాలన్నీ రేవు వరకేనులే మనిషి పయనాలు అన్ని జీవితాంతంలే
నిన్న ఈ కలవరింత లేదులే నేడు చిరుగాలి ఏదో అందిలే ఇదియే బ్రతుకు అందునా విధి చెలగాటమందునా కదిలే కాలమందునా ఓ మనసా
చరణం2:
గాలి వీచిందని ఆకు తెలిపేనులే వర్షమొచ్చిందనీ తేమ తెలిపేనులే చిందు కన్నీటి ధార ప్రేమనే తెలిపులే ఆకులే రాలినా కొమ్మ బ్రతికుందిలే రేయి తెలవారినా జాబిలీ ఉందిలే తోడు నిను వీడిపోయినా జీవితం ఉందిలే
నిన్న ఈ కలవరింత లేదులే నేడు చిరుగాలి ఏదో అందిలే ఇదియే బ్రతుకు అందునా విధి చెలగాటమందునా కదిలే కాలమందునా ఓ మనసా
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము
చరణం1:
చెలగి వసుధ కొలిచిన నీ పాదము చెలగి వసుధ కొలిచిన నీ పాదము బలి తల మోపిన పాదము చెలగి వసుధ కొలిచిన నీ పాదము బలి తల మోపిన పాదము తలకగ గగనము తన్నిన పాదము తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము బలరిపు గాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము
చరణం2:
కామిని పాపము కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదము ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదము పామిడి తురగపు పాదము పామిడి తురగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము
చరణం3:
పరమ యోగులకు పరి పరి విధముల పరమ యోగులకు పరి పరి విధముల వరమొసగెడి నీ పాదము పరమ యోగులకు పరి పరి విధముల వరమొసగెడి నీ పాదము తిరు వేంకటగిరి తిరమని చూపిన తిరు వేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము పరమ పదము నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము
I am very good girl said me old teacher my dear brother అన్ని మంచి హ్యబిట్స్ ఉన్నయంట నాలో విన్నవ మిస్టర్ I am very good girl said me old teacher my dear brother అన్ని మంచి హ్యబిట్స్ ఉన్నయంట నాలో విన్నవ మిస్టర్ బ్రష్ చేసుకుంటే నేను క్లోజప్‌తో నీళ్ళోసుకుంటే నేను లిరిల్ సోపుతో బ్రేక్‌ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జాంతో స్కూల్‌కెళ్ళి పోతే నేను యూనిఫాములో I am a good girl I am a good girl I am a good girl
బన్ని వస్తుంది జాగర్తగుండండి ఫన్నిగా చూస్తుంది ఏదో చేస్తుంది రన్ అవే ఫ్రం హెర్ లేకపోతే డేంజర్ గప్‌చుప్‌గా దాక్కోండి ఎక్కడైనా Bunny is a bad girl we don't want her విన్నవ మిష్టర్ పాడు పళ్ళ దెయ్యం దాన్ని చూస్తే భయ్యం damn ur sister పిచ్చి గోల మానమంటే ఊరుకోదుగా mischief చెయ్యకుండ వుండలేదుగా గిచ్చి ఏడిపించకుండ వెళ్ళిపోదుగా అందరిని వెక్కిరించి నవ్వుతుందిగా she is a bad girl she is a bad girl she is a bad girl
చరణం1:
ఏదో గలాటా తెస్తుంటే ఎట్టా ఏదో గలాటా తెస్తుంటే ఎట్టా నీకిది అలవాటా వద్దంటువున్నా వస్తావే వెంట నా పరువుంటుందా ఉన్న ఒక్క చెల్లిని ఇంత చిన్న పిల్లని నువ్విలా తిట్టినా కొట్టినా నువ్వు అంటే ఎంతగా ఇష్టమో చెప్పనా చక్కని బొమ్మనే ఇవ్వనా what a really nice plane తీసుకుని దీన్ని థాంక్యూ చెప్పుకో i am not a naughty girl తెలుసుకో సన్ని ఇప్పుడైనా ఒప్పుకో
చరణం2:
టన్నులకొద్ది పెన్సిలన్ని టన్నులకొద్ది పెన్సిలన్ని స్వాహా చేస్తావే తినవే తల్లి అంటూ ఉన్నా అన్నం తినవేమే బన్ని పేరు చెబితే ఊరిలో అందరూ బాబొయ అంటున్నారే దాని బ్రదర్ అంటే నన్నే ముందుగా అంతా తంతున్నారే సన్ని మాట నమ్మకు అన్ని ఉత్త కోతలు ప్రామిస్ మమ్మి చిన్నదాన్ని కనకే అంత కోపం వొద్దులే please excuse me
నోరు తెరిస్తే డ్రామా దీన్ని బాగా తందామా ఇది పేరెంట్స్‌కి పరిక్ష ఇది బ్రదర్‌కి శిక్ష దీనికి యాంటి బయాటిక్ లేదా దీనికి నీరసం రాదా దీనితో మాట్లాడను దీనితో ఆట్లాడను ఇదో సైతాన్ ఇదో తూఫాన్ ఇదో నా బంగారు పాప
దాశరధి కరుణా పయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా నీ అలయమును నిర్మించడమా నిరతము నిను భజియించడమా రామకోటి రచియించడమా సీతారామస్వామి నే చేసిన నేరమదేమి నీ దయ చూపవదేమి నీ దర్శనమియ్యవిదేమి దాశరధి కరుణా పయోనిధి
చరణం1:
గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు శబరి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు నీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్శనమే ఇమ్మంటిని కానీ ఏల రావు నన్నేల రావు నన్నేల ఏల రావూ
సీతారామస్వామీ సీతారామస్వామి నే చేసిన నేరమదేమి నీ దయ చూపవదేమి నీ దర్శనమియ్యవిదేమి
చరణం2:
రామ రసరమ్య ధామ రమణియ నామ రఘువంశసోమ రణరంగభీమ రాక్షసవిరామ కననీయ కామ సౌందర్య సీమ నీరదశ్యామ నిజభుజోద్దామ భూజనలలామ భువనజయ రామ పాహి భద్రాద్రి రామ పాహీ
దక్షణ రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా డాండడడాండడనినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కి నే పొగడు నీ అభయవ్రతమేదిరా ప్రేమరసాంతరంగ హృదయంగమ శుంగ శుభంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశృతి విహంగ పాపపుధుసంగ విభంగా భూతల పతంగా మధు మంగళరూపము చూపవేమిరా గరుడగమన రారా గరుడగమన రారా