Feb 18, 2011

డిటెక్టివ్ నారద

గాత్రం: బాలు,చిత్ర




పల్లవి:

కిలకిలమని నవ్వులు రువ్వి కలకలమే రేపకు నాలో
కిలకిలమని నవ్వులు రువ్వి కలకలమే రేపకు నాలో
స్వీటు హాటు కథలే చెప్పి మార్చకు నా రూటు
కిలకిలమని నవ్వులు రువ్వి కలకలమే రేపుతు నీలో
స్వీటు హాటు కథలే చెప్పి మార్చాలి డ్యూటీ
కిలకిలమని నవ్వులు రువ్వి కలకలమే రేపకు నాలో
స్వీటు హాటు కథలే చెప్పి మార్చకు నా రూటు

చరణం1:

ఏ హయ్య హయ్య హయ్య
ఏ హయ్య హయ్య హయ్య
ఏ హయ్య హయ్య హయ్య ఆ ఆ ఆ

నా రూటే వేరేనంటూ నా డ్యూటీ నాదేనంటూ
మంగమ్మ శపథాలెన్నో చేశానిన్నాళ్ళూ
నా రూటే వేరేనంటూ నా డ్యూటీ నాదేనంటూ
మంగమ్మ శపథాలెన్నో చేశానిన్నాళ్ళూ
నా బ్యూటీ పోటీ చేసి మార్చింది నీలో డ్యూటీ
నా బ్యూటీ పోటీ చేసి మార్చింది నీలో డ్యూటీ
శపథాలకి గుడ్‌బై కొట్టి రాయిక నాతోటి

కిలకిలమని నవ్వులు రువ్వి కలకలమే రేపకు నాలో
స్వీటు హాటు కథలే చెప్పి మార్చాలి డ్యూటీ

చరణం2:

ఏ హయ్య హయ్య హయ్య
ఏ హయ్య హయ్య హయ్య
ఏ హయ్య హయ్య హయ్య ఆ ఆ ఆ

శోధనలో నేనొక చాకు ప్రేమంటే తెలియదు నాకు
ఐ లవ్ యూ అంటూ ఇంకా దగ్గరగా రాకు
శోధనలో నేనొక చాకు ప్రేమంటే తెలియదు నాకు
ఐ లవ్ యూ అంటూ ఇంకా దగ్గరగా రాకు
బతుకంతా వెతకడమైతే సరదాలు ఎప్పుడు మనకు
బతుకంతా వెతకడమైతే సరదాలు ఎప్పుడు మనకు
నా వేడి వాడకముందే పోదాం పద ఊటీ

కిలకిలమని నవ్వులు రువ్వి కలకలమే రేపకు నాలో
కిలకిలమని నవ్వులు రువ్వి కలకలమే రేపకు నాలో
స్వీటు హాటు కథలే చెప్పి మార్చకు నా రూటు
కిలకిలమని నవ్వులు రువ్వి కలకలమే రేపుతు నీలో
స్వీటు హాటు కథలే చెప్పి మార్చాలి డ్యూటీ
కిలకిలమని నవ్వులు రువ్వి అహ
కలకలమే రేపకు నాలో అహ
స్వీటు హాటు కథలే చెప్పి మార్చకు నా రూటు
కిలకిలమని నవ్వులు రువ్వి అహ
కలకలమే రేపుతు నీలో అహ
స్వీటు హాటు కథలే చెప్పి మార్చాలి డ్యూటీ


||

No comments:

Post a Comment