Sep 24, 2007

అంతా మన మంచికే

తారాగణం:భానుమతి
గాత్రం:భానుమతి
సంగీతం:భానుమతి ,సత్యం
దర్శకత్వం:భానుమతి
విడుదల:(1972)




పల్లవి:

నేనె రాధనోయి గోపాల
నేనె రాధనోయి గోపాల
నేనె రాధనోయి
అందమైన ఈ బృందావనిలో నేనె రాధనోయి
అందమైన ఈ బృందావనిలో నేనె రాధనోయి
గోపాల నేనె రాధనోయి

చరణం1:


విరిసిన పున్నమి వెన్నెలలో ,చల్లని యమునా తీరములో
విరిసిన పున్నమి వెన్నెలలో ,చల్లని యమునా తీరములో
నీ పెదవులపై వేణుగానమై...
నీ పెదవులపై వేణుగానమై పొంగిపోదురా నేనీవేళ
పొంగిపోదురా నేనీవేళ

నేనె రాధనోయి
గోపాల నేనె రాధనోయి

చరణం2:


ఆడే పొన్నలనీడలలో నీ మృదు పదముల జాడలలో
ఆడే పొన్నలనీడలలో నీ మృదు పదముల జాడలలో
నేనే నీవై, నీవే నేనై కృష్ణా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ
నేనే నీవై, నీవే నేనై అనుసరింతురా నేనీవేళ
అనుసరింతురా నేనీవేళ

నేనె రాధనోయి
గోపాల నేనె రాధనోయి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నేనె రాధనోయి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నేనె రాధనోయి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నేనె రాధనోయి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నేనె రాధనోయి
గోపాల నేనె రాధనోయి
నేనె రాధనోయి
నేనె రాధనోయి

||

1 comment:

మేధ said...

సువర్ణసుందరి సినిమాలోని పాటలు కూడా ప్లీజ్....