Apr 28, 2008

అగ్గిదొర

తారాగణం:కాంతారావు,రాజశ్రీ
గాత్రం:ఘంటసాల,సుశీల
సంగీతం:విజయ క్రిష్ణమూర్తి
నిర్మాత & దర్శకత్వం:బి.వి.శ్రీనివాస్
సంస్థ:శ్రీ విఠల్ కంబైన్స్



పల్లవి:

ఓ తిరుమలేసా చాలు చాలీ శోధన
భరియించలేనయ్య మొరవినవేమి ఓ తిరుమలేస
పిలిచిన పలికేవు స్వామి
పిలిచిన పలికేవు స్వామి
శిలగా నిలచేవేమి
పిలిచిన పలికేవు స్వామి
శిలగా నిలచేవేమి
పిలిచిన పలికేవు స్వామి

చరణం1:

కాంతిని చూసే కన్నులలోనే కన్నీరే నింపేవా
ఆ ఆ ఆ కాంతిని చూసే కన్నులలోనే కన్నీరే నింపేవా
ఏడువచేసి వేడుక చూసి వేడుక చూచేవేమి
ఏడువచేసి వేడుక చూసి వేడుక చూచేవేమి
పిలిచిన పలికేవు స్వామి
శిలగా నిలచేవేమి
పిలిచిన పలికేవు స్వామి
శిలగా నిలచేవేమి
పిలిచిన పలికేవు స్వామి

చరణం2:

మనిషిని చేసి మనసును పోసి మలినమునే నింపేవా
ఆ ఆ ఆ మనిషిని చేసి మనసును పోసి మలినమునే నింపేవా
పూవులలోన వాసనతోనే పురుగలనింపేవేమి
పూవులలోన వాసనతోనే పురుగలనింపేవేమి
పిలిచిన పలికేవు స్వామి
శిలగా నిలచేవేమి
పిలిచిన పలికేవు స్వామి

||

1 comment:

rakee said...

Hi mee blog ni andhrajothi book lo choosi open chesa chala bagundi.memu meelanti Bloggers ki free ga websites create chesi isthunnamu.meeru kooda mee blog ni .com ga marchuko vacchu.poorti vivaralaku maa wesite choodandi
http://www.hyperwebenable.com/