May 2, 2008

నోము

గాత్రం:బాలు,సుశీల




పల్లవి:

మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో ఆ ఆ ఆ అ

మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో

చరణం1:

ఈ గిలిగింత సరికొత్త వింత ఏమన్నది
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నది
హే హే ఈ గిలిగింత సరికొత్త వింత ఏమన్నది
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నది
ఓ అందుకే ఓ చెలీ అందుకో కౌగిలీ ఓ చెలీ

హేహే మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో
ఓ ఓ ఓ మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో

చరణం2:


నింగిన సాగే నీలాల మేఘం ఏమన్నది
నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నది
ఓ నింగిన సాగే నీలాల మేఘం ఏమన్నది
నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నది
ఓ అందుకే ఓ ప్రియా అందుకో పయ్యెద ఓ ప్రియా

హే హే మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో
ఓ ఓ ఓ మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పాట ఇక్కడ వినండి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: