గాత్రం: భానుమతి
పల్లవి:
ఏ తావునరా నిలకడ నీకు
ఏ తావునరా నిలకడ నీకు
ఏ తావునరా నిలకడ నీకు
ఏ తావునరా నిలకడ నీకు
ఏ తావునరా నిలకడ నీకు
ఎంచి చూడ నగపడవు ఓ రామా
ఏ తావునరా నిలకడ నీకు
ఏ తావునరా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చరణం1:
సీతా గౌరీ వాగీశ్వరియను
సీతా గౌరీ వాగీశ్వరియను
స్త్రీ రూపములందా గోవిందా
ఏ తావునరా నిలకడ నీకు
ఏ తావునరా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చరణం2:
భూకమలార్కా నిల నిభమందా
భూకమలార్కా నిల నిభమందా
లోక కోటులందా
ఇందరిలోన శ్రీకరుడగు త్యాగరాజ కరార్చిత
శ్రీకరుడగు త్యాగరాజ కరార్చిత
శివ మాధవ బ్రహ్మాదుల యందా గోవిందా
ఏ తావునరా నిలకడ నీకు
ఏ తావునరా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
|
No comments:
Post a Comment