గాత్రం:టంగుటూరి సూర్యకుమారి
పల్లవి:
దేశమును ప్రేమించుమన్న
మంచి అన్నది పెంచుమన్న
దేశమును ప్రేమించుమన్న
మంచి అన్నది పెంచుమన్న
దేశమును ప్రేమించుమన్న
చరణం1:
దేశమంటె మట్టి కాదోయ్
దేశమంటె మనుషులోయి ఈ ఈ ఈ
దేశమంటె మట్టి కాదోయ్
దేశమంటె మనుషులోయి ఈ ఈ ఈ
దేశమును ప్రేమించుమన్న
చరణం2:
వెనకచూచిన కార్యమేమొయ్
మంచి గతమున కొంచమేనోయ్
మందగించక ముందు అడుగెయ్
వెనుకపడీతే వెనుకనొయ్
దేశమును ప్రేమించుమన్న
చరణం3:
చెట్టపట్టాల్ పట్టుకుని
దేశస్థులంతా నడవవలెనోయ్
అన్నదమ్ములవలెను జాతులలు మతములన్ని మెలగవలెనోయ్
దేశమును ప్రేమించుమన్న
చరణం4:
దేశమనెయెడి బౌద్ద వృక్షం
ప్రేమలను కూలదూల్చవలెనోయ్
నదుల చెమటలను తడిసి మూలం ఘనం పంటలు పండవలెనోయ్
దేశమును ప్రేమించుమన్న
చరణం5:
ఆకులందున అణగిమణిగి కవిత కోకిల పలుకవలెనోయ్
పలుకులను విని దేశమంత హిమానము మొలకెత్తవలెనోయ్
దేశమును ప్రేమించుమన్న
మంచి అన్నది పెంచుమన్న
దేశమును ప్రేమించుమన్న
|
No comments:
Post a Comment