పల్లవి:
రంగా కావేటి రంగ శ్రీరంగ రంగ నాపైంపడే దైవ ధనాపహరణ నేరము ఆ పాపమిసుమంత నేనెరుంగ
భాదు నెడబాపి కాపాడవయ్య రంగా
శ్రీరంగ రంగా విహంగేంద్ర రాజ తురంగ సయానీకృతానంత ఆద్యంతహీన అహీనానుకంప ప్రపూర్ణా తరంగ శుభాంగ రధాంగాది దివ్యాయుదోద్ధామ శ్రీవైజయంతి సుధామ రమాలంకృతో రత్నలాపూర్ణధామ పరంధామా భూలోక వైకుంఠ శ్రీరంగధామ నమస్తే నమస్తే నమస్తే నమహ:
|
No comments:
Post a Comment