Aug 17, 2008

అన్నమయ్య

గాత్రం:బాలు




విన్నపాలు వినవలె వింతవింతలు
విన్నపాలు వినవలె వింతవింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య
విన్నపాలు వినవలె వింతవింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య
విన్నపాలు వినవలె వింతవింతలు

కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ అండనుండె స్వామి
కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ అండనుండె స్వామి కంటి

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వీనీ పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వీనీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు గుచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు

అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పాట ఇక్కడ వినండి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: