
పల్లవి:
జై శ్రీకృష్ణపరమాత్మకు జై
యదుకుల వాడలకు కృష్ణమూర్తి
నీవు ఎమి పనికి వస్తివయ్య కృష్ణమూర్తి
నీవు ఎమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి
పాలకోసమొచ్చినాను గోపికాంబ
పాలు పోసి నన్ను పంపు గోపికాంబ
మంచి పాలు పోసి నన్ను పంపు గోపికాంబ
యదుకుల వాడలకు కృష్ణమూర్తి
నీవు ఎమి పనికి వస్తివయ్య కృష్ణమూర్తి
జై శ్రీకృష్ణపరమాత్మకు జై
దింతక్కు తాదిమి దింతక్కు తాదిమి
దింతక్కు తకదిమి దింతాక్కు దింతాక్కు దింతకు త దింత
కొత్తా కోడలినైన కృష్ణమూర్తి
మా అత్తగారినడగరాద కృష్ణమూర్తి
కొత్తా కోడలినైన కృష్ణమూర్తి
మా అత్తగారినడగరాద కృష్ణమూర్తి
మా అత్తగారినడగరాద కృష్ణమూర్తి
కొత్త కోడలివైతె గోపికాంబ నే రొక్కమిస్త పుచ్చుకోవె గోపికాంబ
కొత్త కోడలివైతె గోపికాంబ నే రొక్కమిస్త పుచ్చుకోవె గోపికాంబ
|
No comments:
Post a Comment