Sep 15, 2008

విచిత్ర వివాహం

తారాగణం:భానుమతి,గుమ్మడి
గాత్రం:భానుమతి
దర్శకత్వం:భానుమతి
విడుదల:1973



పల్లవి:

శాంతము లేక సౌఖ్యము లేదు
శాంతము లేక సౌఖ్యము లేదు
శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దాంతునికైన వేదాంతునికైన
దాంతునికైన వేదాంతునికైన
శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం 1:

దార సుతులు ధన ధాన్యములుండిన
దార సుతులు ధన ధాన్యములుండిన
సారెజు జప తప సంపద గల్గిన
శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం 2:

రాజాధి రాజ శ్రీ రాఘవ త్యాగ
రాజాధి రాజ శ్రీ రాఘవ త్యాగ
రాజ వినుత సాధు రాక్షస తనకుప
శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

||

No comments: