సాహిత్యం:త్యాగరాజు

పల్లవి:
నీ దయ రాదా రామ నీ దయ రాదా
నీ దయ రాదా
నీ దయ రాదా రామా
చరణం1:
కాదనే వారెవరూ
కాదనే వారెవరు కళ్యాణ రామా
కాదనే వారెవరూ కళ్యాణ రామా
నీ దయ రాదా
నీ దయ రాదా
నీ దయ రాదా రామా
చరణం2:
నన్ను బ్రోచెవాడవనీ నాడే తెలియ
ఇనవంశతిలకా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఇనవంశతిలకా ఇంతా తామసమ
నీ దయ రాదా రామా
చరణం3:
రామ రామ రామ రామా
త్యాగరాజ హృత్సదనా
నామది తల్లడిల్లగా
నామది తల్లడిల్లగా న్యాయమా రామా
నామది తల్లడిల్లగా న్యాయమా
వేగమే నీ దయ రాదా
నీ దయ రాదా,నీ దయ రాదా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట ఇక్కడ వినండి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment