గాత్రం:హరిణి
సంగీతం:ఏ.ఆర్.రెహమాన్
దర్శకత్వం:సుహాసిని మణిరత్నం
విడుదల:1995

పల్లవి:
ఆ..ఆ..ఆ
లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరు నిదురపోరే
చిన్నపోదామరి చిన్నిప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడవే
అంత చేదా మరి వేణు గానం
కళ్ళు మెలుకుంటే కాలమాగుతుంద భారమైన మనస
ఆ పగటి బాధలన్ని మరిచిపొవుటకు ఉంది కాద ఈ ఏకాంత వేళ
లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరు నిదురపోరే
చిన్నపోదామరి చిన్నిప్రాణం
చరణం1:
ఏటో పోయేటి నీలి మేఘం,వర్షం చిలికి వెళ్ళదా
ఏదో అంటుంది కోయెల పాట,రాగం ఆలకించదా
అన్ని వైపులా మధువనం పూలు పూయదా అనుక్షణం
అణువణువున జీవితం అందచేయదా అమృతం
లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరు నిదురపోరే
చిన్నపోదామరి చిన్నిప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడవే
అంత చేదా మరి వేణు గానం
|
1 comment:
how can we download your songs?
Post a Comment