గాత్రం:బాలు,సుజాత,అనురాధా శ్రీరాం
పల్లవి:
ఏలె ఏలె మరదలా
వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్త సోకులు
ఇచ్చెయి పచ్చారు సొగసులు
చాలు నీ తోటి
అహ చాలు నీ తోటి సరసాలు బావ
ఏలె ఏలె మరదలా
వాలే వాలే వరసలా
చరణం1:
గాటపు గుబ్బలు కదలగ కులికేవు మాటల తేటల మరదల
వేటరి చూపులు విసురుచు మురిసేవు వాటపు వలపుల వరదలా
చీటికి మటికి చనకేవు
చీటికి మటికి చనకేవు వట్టి బూటకాలు మాని పోవే బావ
చాలు చాలు నీతోటి అహ చాలు నీ తోటి సరసాలు బావ
ఏలె ఏలె మరదలా
వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్త సోకులు
ఇచ్చెయి పచ్చారు సొగసులు
చాలు నీ తోటి
అహ చాలు నీ తోటి సరసాలు బావ
ఏలె ఏలె మరదలా
వాలే వాలే వరసలా
చరణం2:
కన్నుల గంటపు కవితలు గిలికేవు నా ఎద చాటున మరదలా
పాడని పాటల పయిటలు సరిదేవు పల్లవి పదముల దరువుల
కంటికి వంటికి కలిపేవు
కంటిఖి వంటికి కలిపేవు ఎన్ని కొంటె లీలాలంట కోలో బావ
అహ పాడుకో పాట జంట పాడుకున్న పాట జజిపూదోట
ఏలె ఏలె మరదలా
వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్త సోకులు
ఇచ్చెయి పచ్చారు సొగసులు
చాలు నీ తోటి
అహ చాలు నీ తోటి సరసాలు బావ
ఏలె ఏలె మరదలా
వాలే వాలే వరసలా
ఏలె ఏలె మరదలా
వాలే వాలే వరసలా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట ఇక్కడ వినండి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment