గాత్రం:జిక్కి
పల్లవి:
నీ పేరు విన్న నీ రూపు కన్న ఉయ్యాలలూగు మది సై సై సై

చరణం1:
నాకంట పడక దాగినవారు
నాకంట పడక దాగినవారు
నీవని మనసు గుర్తించెను
నీవని మనసు గుర్తించెను
నా కళ్ళలోకి నీ కళ్ళు చూస్తే ఉల్లాసమగును సై సై సై
నీ పేరు విన్న నీ రూపు కన్న ఉయ్యాలలూగు మది సై సై సై
చరణం2:
ఏ ప్రేమ ముందు కాదనినాడు
ఆ మనసేల ఆశించును
ఏ ప్రేమ ముందు కాదనినాడు
ఆ మనసేల ఆశించును
ఈ వైపు గాలి ఆ వైపు వీస్తే ఉర్రూతలూగెద సై సై సై
నీ పేరు విన్న నీ రూపు కన్న ఉయ్యాలలూగు మది సై సై సై
చరణం3:
ఇన్నాళ్ళదాక ఆరని మనసు
ఇన్నాళ్ళదాక ఆరని మనసు
ఈ దినమేల ఇటులాయెను
ఈ దినమేల ఇటులాయెను
నీ చేయి తగిలి నా ప్రేమ రగిలి ఉర్రూలమగును సై సై సై
నీ పేరు విన్న నీ రూపు కన్న ఉయ్యాలలూగు మది సై సై సై
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:
Post a Comment