Sep 6, 2008

స్వర్గసీమ

తారాగణం: నాగయ్య,భానుమతి,బి.జయమ్మ
గాత్రం:నాగయ్య,భానుమతి
సంగీతం:బాలాంత్రపు రజనీకాంతరావు,నాగయ్య,ఓగిరాల రామచంద్రరావు
దర్శకత్వం:బి.ఎన్.రెడ్డి
నిర్మాతలు:నారాయణస్వామి,బి.ఎన్.రెడ్డి
సంస్థ:వాహిని పిక్చర్స్
విడుదల:1945




మధుర వెన్నెలరేయి మధుర వెన్నెలరేయి
మల్లెపూల తెప్పకట్టి మధుర వెన్నెలరేయి
మల్లెపూల తెప్పకట్టి తెప్పమీద తేలిపొదం పదరా
నా మోహనరంగా తెప్పమీద తేలిపొదమా
ఆ ఆ ఆ నీకు నీవారు లేరు,నాకు ఎవ్వారు లేరు
తెప్పమీద తేలిపొదం పదవే
మధుర వెన్నెలరేయి మధుర వెన్నెలరేయి
మల్లెపూల తెప్పకట్టి తెప్పమీద తేలిపొదమా

||

No comments: