Sep 22, 2008

ప్రేమలేఖలు

గాత్రం:ఏ.ఎం.రాజా,జిక్కి



పల్లవి:

నీవెవ్వరివో చిరునవ్వులతో నీ రూపు నను మంత్రించే
మది పొంగి పొంగి పులకించె
మది పొంగి పొంగి పులకించె
నీవెవ్వరివో చిరునవ్వులతో నీ రూపు నను మంత్రించే
మది పొంగి పొంగి పులకించె
మది పొంగి పొంగి పులకించె

చరణం1:

కనుమూసిన తెరచిన నీ రూపే
కనుమూసిన తెరచిన నీ రూపే
నా కన్నుల ముందర కనిపించె
నా కన్నుల ముందర కనిపించె
ఎలకోరికలేమో కుసుమించే
నా దేహమే వికసించే

మది పొంగి పొంగి పులకించె
మది పొంగి పొంగి పులకించె
నీవెవ్వరివో చిరునవ్వులతో నీ రూపు నను మంత్రించే
ప్రతి రోజు రోజు వేధించే
ప్రతి రోజు రోజు వేధించే

చరణం2:

ప్రియురాలిని మొదటే తెలుసుకొని
ప్రియురాలిని మొదటే తెలుసుకొని
నేనామె రహస్యం కనుగొంటి
నేనామె రహస్యం కనుగొంటి
నేనెందుకు బయటకు చెప్పాలి
తన దూరమై మురిపించె
ప్రతి రోజు రోజు వేధించే
ప్రతి రోజు రోజు వేధించే

చరణం3:

నిను చూడకనే ప్రేమించితినే
నిను చూడకనే ప్రేమించితినే
మరి కనుగొనినా నేలోబడనా
మరి కనుగొనినా నేలోబడనా
నా మానసచోర నీ తలపే ఈ లోకమే మరిపించే

మది పొంగి పొంగి పులకించె
మది పొంగి పొంగి పులకించె
నీవెవ్వరివో చిరునవ్వులతో నీ రూపు నను మంత్రించే
మది పొంగి పొంగి పులకించె
మది పొంగి పొంగి పులకించె

||

No comments: