గాత్రం:పి.సుశీల
సంగీతం:పెండ్యాల నాగేశ్వరరావు
దర్శకత్వం:బి.ఎన్.రెడ్డి
నిర్మాతలు:శంకరరెడ్డి,వసంతకుమారరెడ్డి
సంస్థ:లలిత శివజ్యోతి పిక్చర్స్
విడుదల:1957
పల్లవి:
ఉం ఉ ఉ ఉ
నీవుండేదా కొండపై నా స్వామి
నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో
ఏ పూల పూజింతునో
చరణం1:
ఉం ఉం ఉ ఉ ఉ ఉ
శ్రీపారిజాత సుమాలెన్నో పుచే
ఈ పేదరాలి మనసెంతో వేచె
శ్రీపారిజాత సుమాలెన్నో పుచే
ఈ పేదరాలి మనసెంతో వేచె
నీ పాద సేవ మహాభాగ్యమీవా
నాపై నీ దయ చూపవా నా స్వామి
నీవుండేదా కొండపై నా స్వామి
నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో
ఏ పూల పూజింతునో
చరణం2:
దూరాననైనా కనే భాగ్యమీవా
నీ రూపు నాలో సదా నిల్పనీవా
ఏడుకొండలపైన వీడైన స్వామి
నాపైనే దయ చూపవా నా స్వామి
నీవుండేదా కొండపై నా స్వామి
నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో
ఏ పూల పూజింతునో
ఉహు ఉహు ఉహు
|
No comments:
Post a Comment