గాత్రం: పి.సుశీల
సాహిత్యం: సముద్రాల
పల్లవి:
దరికి రాబోకు రాబోకు రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
ఓ తేటి రాజ మేటి రాజ
దరికి రాబోకు రాబోకు రాజా
చరణం1:
మగువ మనసు కానగ లేవు
తగని మారాలు మానగ లేవు
మగువ మనసు కానగ లేవు
తగని మారాలు మానగ లేవు
నీతి నాదే మంగళమౌరా
నీతి నాదే మంగళమౌరా
పాట హరించి తరించేవులే
దరికి రాబోకు రాబోకు రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
చరణం2:
మరునిచరాల తెలివి మాలి
పరువు పోనాది తేరగ రాకో
మరునిచరాల తెలివి మాలి
పరువు పోనాది తేరగ రాకో
నీవేనాడు కనని వినని
నీవేనాడు కనని వినని
శాంతి సుఖాల తేలేవులే
దరికి రాబోకు రాబోకు రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
ఓ తేటి రాజ మేటి రాజ
దరికి రాబోకు రాబోకు రాజా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment