గాత్రం: వాణి జయరాం
పల్లవి:
సాగర సంగమమే
సాగర సంగమమే ప్రణవ సాగర సంగమమే
సాగర సంగమమే ప్రణవ సాగర సంగమమే
జానకి కన్నుల జలధి తరంగం ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జానకి కన్నుల జలధి తరంగం
రాముని మదిలో విరహ సముద్రం
చేతులు కలిపిన సేతు బంధనం
ఆసేతు హిమాచల ప్రణయ కీర్తనం
సాగర సంగమమే ప్రణవ సాగర సంగమమే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment