Nov 30, 2007

సీతాకోకచిలుక(1983)

గాత్రం: ఇళయరాజా, వాణి జయరాం

పల్లవి:

స గా మా పా నీ సా
స ని ప మ గ సా
మ మ పా ప ప పా
గ మ ప గ మ గ సా
ని ని సా స స గ గ సా స స
నీ స గా గ మ మ పా
సా స నీ నీ పా ప మా మ
గా గ సా స నీ స

స స స ని ని ని ప ప ప మ మ మ గ గ గ స స స ని ని సా
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
స గ పా ప ప పా మ మ పా ప ప పా
పగలు రేయి ఒరిసి మెరిసే
ప ని ప ని ప స ని ప మా గా
సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో

అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
పగలు రేయి ఒరిసి మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
తననననన తనననాన
తకదుం తకదుం తకదుం తకదుం తకతకతకదుం
తకదుం తకదుం తకదుం తకదుం తకతకతకదుం
తకదుం తకదుం తకదుం తకదుం
తకదుం తకదుం తకదుం తకదుం

చరణం1:

నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ అ అ అ
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకొంటే
నీ పిలుపు అనె కులుకులులకే కలికి వెన్నెల చిలికే
నీ జడలో గులాబికని మల్లెలెర్రబడి అలిగే
నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మ
ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మా
నా పుత్తడి బొమ్మ

అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
పగలు రేయి ఒరిసి మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే

చరణం2:

వీచే గాలి నాలో జాలి తెలిపేనా నీకు
మనసు మనసు మనువై పోయే గురుతేనా నీకు
గడియే యుగమై బతుకే సగమై గడిచేనిన్నాళ్ళు
వలపే వగపై తానే వరదై కురిసే కన్నీళ్ళు
కురిసే కన్నీళ్ళు


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: