గాత్రం: ఘంటసాల
సాహిత్యం:సముద్రాల
పల్లవి:
కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా హరా
కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా కానరార
భక్తజాల పరిపాల దయాళ ,భక్తజాళ పరిపాల దయాళ
హిమశైల సుత ప్రేమలోల
కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా హరా కానరార
చరణం1:
నిన్ను చూడ మది కోరితిరా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నిన్ను చూడ మది కోరితిరా నీ సన్నిధానమున చేరితిరా
నిన్ను చూడ మది కోరితిరా నీ సన్నిధానమున చేరితిరా
కన్నడ సేయక కన్నులు చల్లగ మన్నన సేయరా గిరిజా రమణా
కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా హరా కానరార
చరణం2:
సర్పభూషితాంగ కందర్ప దర్ప భంగ
సర్పభూషితాంగ కందర్ప దర్ప భంగ
భవపాశనాశ పార్వతీ మనోహర హే మహేశ వ్యోమకేశ త్రిపుర హర
కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా హరా కానరార
చరణం3:
జయత్వధ్రభ్ర విభ్రమద్బ్రమ ద్భుజంగ
మస్పురత్ ధగధగ్గద్వినిర్గ మత్కరాల ఫాలహవ్యవాత్
ధిమిద్దిమిద్ధిమి ధ్వనన్మృదంగ తుంగ మంగళా
ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండతాండవశ్శివా
ఓం నమ శివాయ
అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీం
రసప్రవాహ మాధురీ విజృభణా మధూవ్రతం
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంకం సమంత కాంతతం భజే
ఓం నమ హరాయ
ప్రపుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమచ్చటా
విడంభి కంఠ కంధరా రుచిప్రబంధ కంధరం
స్మరచితం పురచితం భవచ్చితం మఖచ్చితం
గజచికాంధ ఖచ్చితం తమంత ఖచ్చితం భజే
No comments:
Post a Comment