తారాగణం:రామరావు,నాగేశ్వరరావు,జమున
గాత్రం: ఘంటసాల
సంగీతం: సుదర్శనం
సాహిత్యం:సముద్రాల
నిర్మాత:ఏవి.మెయ్యప్పన్
దర్శకత్వం: శంకర్
పల్లవి:
దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమోనమో
దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమోనమో
దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమోనమో
దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమోనమో
చరణం1:
పాలిత కింకర భవనాశంకర శంకర పురహర నమోనమో
పాలిత కింకర భవనాశంకర శంకర పురహర నమోనమో
హాలాహలధర శూలాయుధకర శైల సుతావర నమోనమో
హాలాహలధర శూలాయుధకర శైల సుతావర నమోనమో
దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమోనమో
దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమోనమో
చరణం2:
దురిత విమోచనా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దురిత విమోచనా ఫాలవిలోచన పరమ దయాకర నమోనమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమోనమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమోనమో
దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమోనమో
దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమోనమో
నమోనమో నమోనమో నమోనమో నమోనమో
నమోనమో నమోనమో నమోనమో నమోనమో
నారాయణ హరి నమోనమో
నారాయణ హరి నమోనమో
నారాయణ హరి నమోనమో
నారాయణ హరి నమోనమో
నారద హృదయ విహారీ నమోనమో
నారద హృదయ విహారీ నమోనమో
నారాయణ హరి నమోనమో
నారాయణ హరి నమోనమో
పంకజ నయన పన్నగ శయన ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పంకజ నయన పన్నగ శయన
పంకజ నయన పన్నగ శయన
శంకర వినుత నమోనమో
శంకర వినుత నమోనమో
నారాయణ హరి నమోనమో
నారాయణ హరి
నారాయణ హరి
నారాయణ హరి నమోనమో
-----------------------------------------------------
పాట ఇక్కడ వినండి
-----------------------------------------------------
1 comment:
do you have the lyrics of songs from the film "EkaVeera"?
Post a Comment