Apr 22, 2008

వివాహబంధం

గాత్రం:భానుమతి




పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ ఆ
నగుమోము గనలేని నాజాలి తెలిసి
నగుమోము గనలేని నాజాలి తెలిసి
నను బ్రోవరారాదా శ్రీ రఘువర నీ
నగుమోము గనలేని నాజాలి తెలిసి
నను బ్రోవరారాదా
శ్రీ రఘువర నీ నగుమోము గనలేని నాజాలి తెలిసి ఈ ఈ నగుమోము

చరణం1:

నగరాజధరా ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నగరాజధరా నీదు పరివారులెల్ల
ఆ నగరాజధర నీదు పరివారులెల్ల ఒగిబోధన చేసే వారలు
కారే
ఏ ఏ ఒగిబోధన చేసే వారలు కారే
అటులుండరురా నీ నగుమోము గనలేని నాజాలి తెలిసి
నను బ్రోవరారాదా
శ్రీ రఘువర నీ నగుమోము గనలేని నాజాలి తెలిసి ఈ ఈ నగుమోము

చరణం 2:

ఖగరాజు నీ ఆనతి విని వేగ కనలేదో
ఖగరాజు నీ ఆనతి విని వేగ కనలేదో
గగనానికి ఇలకు బహుదూరం బనినాడో
గగనానికి ఇలకు బహుదూరం బనినాడో
జగమేలే పరమాత్మ ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు
జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు
వగ చూపకు తాళను నన్నేలుకోర
ఆ ఆ ఆ వగ చూపకు తాళను నన్నేలుకోర త్యాగరాజనుత నీ

నగుమోము గనలేని నాజాలి తెలిసి ఈ ఈ
నను బ్రోవరారాదా
శ్రీ రఘువర నీ నగుమోము గనలేని నాజాలి తెలిసి ఈ ఈ నగుమోము

||

No comments: