ఆణిముత్యాలు
ఇప్పుడు 1200 పైగా మేలి ముత్యాలు ఇక్కడ లభ్యం
Apr 20, 2008
డాక్టర్ చక్రవర్తి
గాత్రం:
పి.సుశీల
పల్లవి:
నీవులేక వీణ పలుకలేనన్నది
నీవురాక రాధ నిలువలేనన్నది
చరణం1:
కలలనైన నిన్ను కనుల చూదమన్న
నిదురరాని నాకు కలలు కూడ రావే
కరుణలేని కాలం కసరి కాటు వేసె
బ్రతుకే రగిలి చితియైపోయె
నీవు లేక వీణ
|
|
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment