Apr 19, 2008
శంకరాభరణం
పల్లవి:
సామజ వర గమన
సామజ వర గమన సాధుహృ సారసాజ్య పాలకాలాతీత విఖ్యాత
సామజ వర గమన సాధుహృ సారసాజ్య పాలకాలాతీత విఖ్యాత
సామజ వర గమన
చరణం1:
సామ నిగమజ సుధా
సామ నిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాంపాలయ
సామ నిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాంపాలయ
చరణం2:
ఆమని కోయిల ఇలా నా జీవన వేణువులూదగ
ఆమని కోయిల ఇలా నా జీవన వేణువులూదగ
మధురలాలసల మధుపలాలనల
మధురలాలసల మధుపలాలనల పెదవిలోని మధువులాను రసముపూని జతకు చేరగ
సామజ వర గమన సాధుహృ సారసాజ్య పాలకాలాతీత విఖ్యాత
సామజ వర గమన
చరణం3:
వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగ
వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగ
మదిని కోరికలు మదన గీతికలు
మదిని కోరికలు మదన గీతికలు పరువమంత విరుల పానుపు పరచి నిన్ను పలకరించగా .............
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట ఇక్కడ వినండి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment