Apr 28, 2008

ఓ పాపా లాలి

గాత్రం: సుశీల

పల్లవి:

కర్పూర బొమ్మవు నువ్వే లావణ్య రాశివి నువ్వే

చిందించు నీలొని అందం నాలోన కదిలించు రాగం
ముత్యాలే పుచేనమ్మ మా ఇంటి పంటై
నా ప్రాణమే నీవెనమ్మ

చరణం1:

ఊరించనే నీ గారమే నీ లేత నవ్వే ఒక సింగారమే
సింగారమే అనందమే ఈ ఇల్లు కాదా ఒక సంగీతం
వరహల పలుకే నీరాగం పగడాలు చిందే నా కొసం
ముత్యాలే పుచేనమ్మ మా ఇంటి పంటై
నా ప్రాణమే నీవెనమ్మ
కర్పూర బొమ్మవు నువ్వే లావణ్య రాశివి నువ్వే

చరణం2:

నీ తల్లికే సాటేదమ్మ ఆ నింగి కూడా సరిపొదంట
ఎవరొచ్చిన ఆ చోటులో నీ తల్లితో సరిరారంట
నా ఊపిరల్లే ఉన్నావులే మురిపాల జల్లై సాగేవులే
ముత్యాలే పుచేనమ్మ మా ఇంటి పంటై,నా ప్రాణమే నీవెనమ్మ

కర్పూర బొమ్మవు నువ్వే లావణ్య రాశివి నువ్వే
కర్పూర బొమ్మవు నువ్వే లావణ్య రాశివి నువ్వే
చిందించు నీలొని అందం నాలోన కదిలించు రాగం
ముత్యాలే పుచేనమ్మ మా ఇంటి పంటై
నా ప్రాణమే నీవెనమ్మ
కర్పూర బొమ్మవు నువ్వే లావణ్య రాశివి నువ్వే

~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: