May 5, 2008
సప్తపది
అయిగిరి నందిని నందితమోహిని విశ్వవినోదిని నందినుతే
గిరివర వింధ్య శిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలశుతే
అయి జగదంబ కదంబవనప్రియవాస విలాసిని వాసరతే
శిఖరిశిరోమణి తుంగహిమాలయ శృంగనిజాలయ మధ్యగతే
మధుమధురే మధుకైతవభంజని కైతభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలశుతే
ఝణ ఝణ ఝింఝిమిఝింక్రితనూపుర సింజితమోహిత భూతపతే
నటిత నతార్ధనటీనటనాయక నాటితనాటక నాట్యరసే
పదనత పాలిని బాలవిలోచని పద్మవిలాసిని విశ్వధురే
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలశుతే
కలమురళీరవ వాజిత కూజిత కోకిల మంజుల మంజురతే
మిళిత మిళింద మనోహరగుంబిత రంజితశైలని కుంజగతే
మృగగణభూత మహాషభరీగణ రింగణసంభ్రుత కేళిభృతే
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలశుతే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట ఇక్కడ వినండి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment