పల్లవి:
రారా నాసామి రారా
రారా నాసామి రారా
రారా నాసామి రారా
రార రాపేల చేసేవురా ఇటురారా నాసామి రారా
రార రాపేల చేసేవురా ఇటురారా నాసామి రారా
చరణం1:
ఎంతసేపని తాలుజాలర
ఎంతసేపని ఈ ఈ ఈ ఈ ఈ
ఎంతసేపని తాలుజాలర
మోహమింక నే నిలుపలేనురా
మోహమింక నే నిలుపలేనురా
చెంతచేరి ఎమ్మోవి ఆనర ఆ ఆ ఆ ఆ
చెంతచేరి ఎమ్మోవి ఆనర
చెంత నువ్వే చేరి మానరార
రారా నాసామి రారా
చెంత నువ్వే చేరి మానరార
రారా నాసామి రారా
రార రాపేల చేసేవురా ఇటురారా నాసామి రారా
చరణం2:
మూడితివిక దయలుంచరా మువ్వగోపాల నా మోహమెంచరా
మూడితివిక దయలుంచరా మువ్వగోపాల నా మోహమెంచరా
వేడుక ఏమి కౌగిలించరా ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వేడుక ఏమి కౌగిలించరా
వింత సేయక గారవించర
రారా నాసామి రారా
వింత సేయక గారవించర
రారా నాసామి రారా
రార రాపేల చేసేవురా ఇటురారా నాసామి రారా
సామి రారా ,సామి రారా ,సామి రారా
|
No comments:
Post a Comment