Jan 1, 2009

ప్రియా ఓ ప్రియా

తారాగణం:నవీన్,అబ్బాస్,సిమ్రన్
గాత్రం:బాలు,చిత్ర
సంగీతం:కోటి
దర్శకత్వం:ముప్పలనేని శివ
విడుదల:1997



పల్లవి:

హూలల హూలల హులల్లా హులలలలా
హూలల హూలల హులల్లా హులలలాల
కమ్మని కలలకు ఆహ్వానం
చక్కని చెలిమికి శ్రీకారం
పలికిన పాటనికి నా ప్రాణం
అంకితం అన్నది నా హృదయం
హేపీ న్యూఇయర్ హేపీ న్యూఇయర్
పులకించిన కాలపు ఒడిలో
పురి విప్పినదో స్వరపుష్పం
చిరునవ్వుల వీణల్లు మీటి వినిపించినదో నవరాగం
హేపీ న్యూఇయర్ హేపీ న్యూఇయర్
కమ్మని కల్లలకు ఆహ్వానం
చక్కని చెలిమికి శ్రీకారం
హేపీ న్యూఇయర్

చరణం1:

ఓ జాబిలీ నా నెచ్చెలీ
విన్నానులే నీవన్న మాట
నా కోసమే వస్తావని కట్టానులే ఓ కలలకోట
అణువణువు నిన్ను తడిమే చూపులకి ఎంత మహిమో
అణుక్షణము నిన్ను పిలిచే పెదవులకి ఎంత సుఖమో
ప్రియా ఓ ప్రియా
ప్రియా ఓ ప్రియా
మనసులో ఉన్నది ఓ మాట తెలుపనా కమ్మగా ఈ పూట
ప్రియా ఓ ప్రియా

చరణం2:

హూలల హూలల హులలా హులలల్లలా
హూలల హూలల హులలా హులలల్లలా
ఓ నేస్తమా, ఓ నేస్తమా
చిరు గాలితో, చిరు గాలితో
కబురంపినా ,కబురంపినా, నేనాగలేక
ఓ జానేమన్ ఓ జానేమన్
మేరి హేవన్ మేరి హేవన్
రాసేయనా ,రాసేయనా, ఓ ప్రెమ లేక
విరహమనే మంచు తెరలో చిక్కినదో లేత పరువం
కౌగిలిలో వెచ్చ బడితే పరుగుల్లులే కన్నె బిడియం
ప్రియా ఓ ప్రియా ,ప్రియా ఓ ప్రియా
మనసులో ఉన్నది ఓ మాట తెలుపనా కమ్మగా ఈ పూట
ప్రియా ఓ ప్రియా
పులకించిన కాలపు ఒడిలో
పురి విప్పినదో స్వరపుష్పం
ప్రియా ఓ ప్రియా, ప్రియా ఓ ప్రియా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

2 comments:

Shakthi said...

wish your family a very happy and prosperous new year

! Happy New Year! 2009

Thanks vIHAARI GAARU and I wish you the same.

కొత్త సంవత్సరం కొత్త కొత్తగా చిగురులు వేస్తూ
మీ జీవితం మూడు పూవులు ఆరు కాలలుగా
చల్లగా వుండాలని కోరుతు మీ స్నేహం కూడా
ఇలాగే నూతన ఉత్సాహంతో విహరించాలని ఆశిస్తూ...

Unknown said...

Nice song super